Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
ధగధగలాడు
అక్కడ అగ్నిజ్వాల ధగధగలాడటం కనిపించింది
kannada: ಜ್ವಾಲ (jvaala)
telugu: ధగధగలాడు (dhaga dhaga laaDu)
Tamil: தீப்பொறி (tiippoRi)
Malayalam: പ്രസ്ഫുരണം (pRasphuraNaM)
English: sparkling
ధనం
మనిషి ధనాశాపరుడు
kannada: ಧನ (dhana)
telugu: ధనం (dhanaM)
Tamil: செல்வம் (celvam)
Malayalam: ധനം (dhanaM)
English: wealth
ధనం లేనివాడు
అతను ధనం లేనివాడు
kannada: ಬಡ (baDa)
telugu: ధనం లేనివాడు (dhanaM leenivaaDu)
Tamil: ஏழை (eezai)
Malayalam: നിര്ദ്ധനന് (niRddhanan)
English: poor person
ధనక్షయం
ధనక్షయానికి కారణం అతని దుర్మార్గ జీవితమే
kannada: ಧನಕ್ಷಯ (dhanak$aya)
telugu: ధనక్షయం (dhana k$ayaM)
Tamil: செல்வம் குறைதல் (celvam kuRaital)
Malayalam: ധനക്ഷയം (dhanak$ayaM)
English: decrease of wealth
ధననష్టం
ధననష్టం, సమయనష్టం దీని ఫలితాలు
kannada: ಧನನಾಶ (dhananaaSa)
telugu: ధననష్టం (dhana na$TaM)
Tamil: சொத்து இழப்பு (cottu izappu)
Malayalam: ധനനാശം (dhananaaSaM)
English: loss of wealth
ధనలాభం
ధనలాభం కోసం చాలా పనులు చేశారు
kannada: ಧನಲಾಭ (dhana laabha)
telugu: ధనలాభం (dhana laabhaM)
Tamil: பணம் ஈட்டல் (paNam iiTTal)
Malayalam: ധനലാഭം (dhanalaabhaM)
English: financial gain
ధనవంతుడు
ఆ వ్యక్తి ధనవంతుడు
kannada: ಧನಿಕ (dhanika)
telugu: ధనవంతుడు (dhanavaMtuDu)
Tamil: செல்வந்தர் (celvaṉtar)
Malayalam: ധനവാന് (dhanavaan)
English: rich man
ధనవంతుడు
అతను ఈ మధ్యనే ధనవంతుడు అయ్యాడు
kannada: ಶ್ರೀಮಂತ (Sriimanta)
telugu: ధనవంతుడు (dhanavaMtuDu)
Tamil: பணக்காரன் (paNakkaaran)
Malayalam: പണക്കാരന് (paNakkaaran)
English: rich man
ధనవృద్ధి
ధనవృద్ధి వల్ల అతడు అహంకారి అయ్యాడు
kannada: ಶ್ರೀಮಂತಿಕೆ (Sriimantike)
telugu: ధనవృద్ధి (dhana vRuddhi)
Tamil: பணப்பெருக்கம் (paNapperukkam)
Malayalam: ധനവൃദ്ധി (dhanavRddhi)
English: increase of wealth
ధనసంపాదన
అతడు ధనం సంపాదించాలని అనేక కిటుకులు ఉపయోగించాడు
kannada: ಧನಾಗಮ (dhanaagama)
telugu: ధనసంపాదన (dhana saMpaadana)
Tamil: பணவரவு (paNavaravu)
Malayalam: ധനാഗമം (dhanaagamaM)
English: gain of wealth
ధనస్సు
రాముడు ధనస్సు నెత్తాడు
kannada: ಧನುಸ್ಸು (dhanussu)
telugu: ధనస్సు (dhanassu)
Tamil: தனுசு (tanucu)
Malayalam: ധനുസ്സ് (dhanussə)
English: bow
ధనస్సు
రాముడి రాశి ధనూరాశి
kannada: ಧನುರಾಶಿ (dhanujaaSi)
telugu: ధనస్సు (dhanassu)
Tamil: தனுசு (tanucu)
Malayalam: ധനുസ്സ് (dhanussə)
English: nineth sign zodiac saggitarius
ధనికుడు
ధనికుడికి ఇద్దరు కుమారులుండేవారు
kannada: ಧನಿಕ (dhanika)
telugu: ధనికుడు (dhanikuDu)
Tamil: பணக்காரன் (paNakkaaran)
Malayalam: ധനികന് (dhanikan)
English: rich or wealthy person
ధనియాలు
అమ్మ ధనియాలు ఎండబెట్టింది
kannada: ಕೊತ್ತಂಬರಿ (kottambari)
telugu: ధనియాలు (dhaniyaalu)
Tamil: கொத்தமல்லி (kottamalli)
Malayalam: കൊത്തമല്ലി (kottamalli)
English: coriander
ధనుర్విద్య
ధనుర్విద్యలో కర్ణుడు విజయం సాధించాడు
kannada: ಧನುರ್ವಿದ್ಯೆ (dhanurvidye)
telugu: ధనుర్విద్య (dhanurvidya)
Tamil: வில்வித்தை (vilvittai)
Malayalam: ധനുര്വിദ്യ (dhanuRvidya)
English: skillness of archery
ధన్యవాదాలు
అతను అతనికి ధన్యవాదాలు చెప్పలేదు.
kannada: ಧನ್ಯವಾದಹೇಳು (dhanyavaadaheeLu)
telugu: ధన్యవాదాలు (dhanyavaadaalu)
Tamil: நன்றிசொல் (ṉanRicol)
Malayalam: നന്ദിപറയ് (nandepaRayə)
English: thank
ధన్వంతరి
ధన్వంతరి గొప్ప వైద్యుడు
kannada: ಧನ್ವಂತರಿ (dhanvantari)
telugu: ధన్వంతరి (dhanvaMtari)
Tamil: தன்வந்திரி (tanvaṉtiri)
Malayalam: ധന്വന്തരി (danvantari)
English: physcian of gods
ధమని
ధమనిలోని రక్తం వేడెక్కెంది
kannada: ಧಮನಿ (dhamani)
telugu: ధమని (dhamani)
Tamil: நரம்பு (ṉarampu)
Malayalam: ധമനി (dhamani)
English: artery
ధరణి
భూమికి పర్యాయపదం ధరణి
kannada: ಧರಿಣಿ (dhariNi)
telugu: ధరణి (dharaNi)
Tamil: தரணி (taraNi)
Malayalam: ധരണി (dharaNi)
English: earth
ధరించినవాడు
ముని వల్కలం ధరించినవాడు
kannada: ಧಾರಿ (dhaari)
telugu: ధరించినవాడు (dhariMcinavaaDu)
Tamil: உடுத்துபவர் (uTuttuvaaL)
Malayalam: ധാരി (dhaari)
English: person who wears