भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

దారుశిల్పం

అతడు దారుశిల్పాన్ని కొన్నాడు

kannada: ಮರದ ಕೆತ್ತನೆ (marada kettane)

telugu: దారుశిల్పం (daaruSilpaM)

Tamil: மரச்சிற்பம் (maracciRppam)

Malayalam: ദാരുചിത്രം (daarucitRaM)

English: wooden carving

దార్శనికుడు

జిడ్డు కృష్ణమూర్తి దార్శనికుడు

kannada: ದಾರ್ಶನಿಕ (daarSanika)

telugu: దార్శనికుడు (daarSanikuDu)

Tamil: தத்துவஞானி (tattuvañaani)

Malayalam: ദാര്‍ശനികന്‍ (daaRSinikan)

English: philosopher

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క ఒక సుగంధ ద్రవ్యం

kannada: ಚಕ್ಕೆ (cakke)

telugu: దాల్చిన చెక్క (dalina cekka)

Tamil: பட்டை (paTTai)

Malayalam: പട്ട (paTTa)

English: bark of trees

దాల్చినచెక్క

నేను దాల్చినచెక్క చెట్టు ఎక్కాను

kannada: ದಾಲ್ಛಿನ್ನಿ (daalcchinni)

telugu: దాల్చినచెక్క (daalcinacekka)

Tamil: இலவங்கம் (ilavaŋkam )

Malayalam: കറുവാ (kaRuvaa)

English: cinnamon

దావణి

ఆ పాప దావణి వేసింది

kannada: ದಾವಣಿ (daavaNi)

telugu: దావణి (daavaNi)

Tamil: தாவணி (taavaNi)

Malayalam: ദാവണി (daavaNi)

English: nice cloth worn by young women

దావా

సుప్రీంకోర్టులో దావా వేశారు

kannada: ದಾವೆ (daave)

telugu: దావా (daavaa)

Tamil: வழக்கு (vazakku)

Malayalam: ഹര്‍ജി (haRji)

English: suit

దాసరిపిట్ట

దాసరిపిట్ట శబ్దం చేస్తూ ఉంది

kannada: ದಾಸರಿ ಪಕ್ಷಿ (daasari pak$i)

telugu: దాసరిపిట్ట (daasari piTTa)

Tamil: வாலாட்டிக் குருவி (vaalaaTTik kuruvi)

Malayalam: വാലാട്ടിപ്പക്ഷി (vaalaaTTippak$i)

English: tail bird

దాసి

ఆమె దాసి

kannada: ದಾಸಿ (daasi)

telugu: దాసి (daasi)

Tamil: சேவகி (ceevaki)

Malayalam: ദാസി (daasi)

English: female servant

దాసుడు

అతడు దాసుడు

kannada: ಸೇವಕ (seevaka )

telugu: దాసుడు (daasuDu)

Tamil: சேவகன் (ceevakan)

Malayalam: ദാസന്‍ (daasan)

English: servant

దాసుడు

అతడు ఎవరికీ దాసుడు కాలేదు

kannada: ದಾಸನಾಗು (daasanaagu)

telugu: దాసుడు (daasuDu)

Tamil: அடிமைப்படு (aTimaippaTu)

Malayalam: ദാസ്യപ്പെട് (daasyappeTə)

English: become enslaved

దాస్యం

అతడు దాస్యం కోరుకొన్నాడు

kannada: ದಾಸ್ಯ (daasya )

telugu: దాస్యం (daasyaM)

Tamil: அடிமை (aTimai)

Malayalam: ദാസ്യം (daasyaM)

English: servitude

దాస్యవృత్తి

అతడు దాస్యవృత్తి చేస్తూ జీవిస్తున్నాడు

kannada: ದಾಸ್ಯವೃತ್ತಿ (daasya vRutti)

telugu: దాస్యవృత్తి (daasyavRutti)

Tamil: சேவகம் (ceevakam)

Malayalam: ദാസ്യവൃത്തി (daasyavRtti)

English: servitude

దాహం

అతనికి చాలా దాహం వేసింది

kannada: ಬಾಯಾರಿಕೆ (baayaarike)

telugu: దాహం (daahaM)

Tamil: தாகம் (taakam)

Malayalam: ദാഹം (daahaM)

English: thirsty

దాహం

నాకు తీరని దాహం వేస్తున్నది

kannada: ನೀರಡಿಕೆಯಾಗು (niiraDikeyaagu )

telugu: దాహం (daahaM)

Tamil: தாகமெடு (taakameTu)

Malayalam: ദാഹിക്ക് (daahikkə)

English: feel thirsty

దించు

బస్సునుండి అన్నీ సామాన్లు దించారు

kannada: ಇಳಿಸು (iLisu)

telugu: దించు (diMcu)

Tamil: இறக்கு (iRakku)

Malayalam: ഇറക്ക് (iRakkə)

English: unload

దిండు

దిండుపై తలపెట్టి పడుకొన్నాను

kannada: ದಿಂಬು (dinbu)

telugu: దిండు (diMDu)

Tamil: தலையணை (talaiyaNai)

Malayalam: തലയിണ (talayiNa)

English: pillow

దిక్కు

ఆ ప్రదేశాన్ని అన్ని దిక్కుల నుండి చూడవచ్చు.

kannada: ದಿಕ್ಕು (dikku )

telugu: దిక్కు (dikku)

Tamil: திசை (ticai)

Malayalam: ദിക്ക് (dikkə)

English: direction

దిక్కులేనివారు

దిక్కులేని వారిపై మనం కరుణ చూపాలి

kannada: ನಿರ್ಗತಿಕ (nirgatika)

telugu: దిక్కులేనివారు (dikkuleenivaaru)

Tamil: அகதி (akati)

Malayalam: അഗതി (agati)

English: destitute

దిక్పాలకుడు

అతడు దిక్పాలకుడు

kannada: ದಿಕ್ಪಾಲಕ (dikpaalaka)

telugu: దిక్పాలకుడు (dikpaalakuDu)

Tamil: திசைக்காப்பாளன் (ticaikkaappaaLan)

Malayalam: ദിക്പാലകന്‍ (dikpaalakan)

English: one who guards (one among the eight directions of the world)

దిగంతం

రాధ కూర్చోని దిగంతం చూస్తోంది

kannada: ದಿಗಂತ (diganta)

telugu: దిగంతం (digaMtaM)

Tamil: தொடுவானம் (toTuvaanam)

Malayalam: ചക്രവാളം (cakRavaaLaM)

English: horizon

Languages

Dictionary Search

Loading Results

Quick Search

Follow Us :   
  भारतवाणी ऐप डाउनलोड करो
  Bharatavani Windows App