भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

దానధర్మాలు

అతడు చాలా దానధర్మాలు చేశాడు

kannada: ದಾನಧರ್ಮ (daanadharma )

telugu: దానధర్మాలు (daana dharmaalu)

Tamil: தானதர்மம் (taanatarmam)

Malayalam: ധര്‍മ്മദാനം (dhaRmmadaanaM)

English: voluntary charity

దానవిక్రయం

ఆస్తులను మేనమామ అల్లుడికి దానవిక్రయం చేశాడు

kannada: ಬಳುವಳಿ (baLuvaLi)

telugu: దానవిక్రయం (daanavikrayaM)

Tamil: இஷ்டதானம் (ishTataanam)

Malayalam: ഇഷ്ടദാനം (i$TadaanaM)

English: gift (one given with pleasure or love)

దానశీలి

కర్ణుడు దానశీలి

kannada: ದಾನಶೀಲ (daana Siila)

telugu: దానశీలి (daanaSiili)

Tamil: தர்மசீலன் (tarmaciilan)

Malayalam: ദാനശീലന്‍ (daanaSiilan)

English: charitable person

దానిప్రకారం

రాముడు సీతను అడవిలో వదిలిరమ్మని లక్ష్మణునికి చెప్పాడు.దానిప్రకారం లక్ష్మణుడు సీతను వదలి వచ్చాడు

kannada: ಅದರಂತೆ (adarante)

telugu: దానిప్రకారం (daani prakaaraM)

Tamil: அதன்படி (atanpaTi)

Malayalam: തദനുസാരം (tadanusaaraM)

English: accordingly

దానిలోనించి

నేను ఒక బైనాక్యులర్ కొన్నాను దానిలో నుంచి దూరంగా ఉన్నవాళ్ళను చూడవచ్చు

kannada: ಮೂಲಕ (muulaka )

telugu: దానిలోనించి (daanilooniMci)

Tamil: அதன்வழியாக (antanvaziyaaka)

Malayalam: അതിലൂടെ (atiluuTe)

English: through

దాయాదులపోరు

వారి దాయాదుల పోరు ఇంకా సమసి పోలేదు

kannada: ಜನ್ಮಾನುಬದ್ಧ ವೈರತ್ವ (janmaanubaddha vairatva)

telugu: దాయాదులపోరు (daayadulapooru)

Tamil: குடிப்பகை (kuTippakai)

Malayalam: കുടിപ്പക (kuTippaka)

English: heriditary enemity

దాయాలు

పిల్లలు దాయాలతో ఆడుకొన్నారు

kannada: ದಾಳ (daaLa)

telugu: దాయాలు (daayaalu)

Tamil: தாயம் (taayam)

Malayalam: തായം (taayaM)

English: kind of dice

దారం

రవి దారంతో పుస్తకాన్ని కుడుతున్నాడు

kannada: ದಾರ (daara)

telugu: దారం (daaraM)

Tamil: சரடு (caraTu)

Malayalam: ചരട് (caraTə)

English: string

దారం

రవి పుస్తకాలను దారంతో కట్టాడు

kannada: ದಾರ (daara)

telugu: దారం (daaraM)

Tamil: சரடு (caraTu)

Malayalam: തന്തു (tantu)

English: string

దారం

పాప దారం తీసుకున్నది

kannada: ನೂಲು (nuulu)

telugu: దారం (daaraM)

Tamil: நூல் (ṉuul)

Malayalam: നൂല്‍ (nuul)

English: thread

దారి

మేము దారిలో నడిచాము

kannada: ಸಾರ್ವಜನಿಕ ರಸ್ತೆ (saarvajanika raste)

telugu: దారి (daari)

Tamil: நாட்டு வழி (ṉaTTu vazi)

Malayalam: നാട്ടുവഴി (naaTTuvaaZi)

English: common road

దారి

ఈ దారిలో రా

kannada: ದಾರಿ (daari)

telugu: దారి (daari)

Tamil: வழி (vazi)

Malayalam: നിഗമം (nigamaM)

English: path

దారి

అతను ఆ మార్గంలో సంచరించాడు

kannada: ಮಾರ್ಗ (maarga)

telugu: దారి (daari)

Tamil: வழி (vazi)

Malayalam: മാര്‍ഗ്ഗം (maaRggaM)

English: path

దారి

అతనికి దారి తెలియలేదు

kannada: ದಾರಿ (daari)

telugu: దారి (daari)

Tamil: வழி (vazi)

Malayalam: വഴി (vaZi)

English: path

దారి ఇవ్వు

రాజుగారు వెళ్ళటానికి దారి ఇవ్వు

kannada: ದಾರಿ ಬಿಡು (daari biDu)

telugu: దారి ఇవ్వు (daari ivvu)

Tamil: வழிவிடு (vaziviTu)

Malayalam: വഴിവിട് (vaZiviTə)

English: give way

దారి చూపు

అతను సంచారులకు దారి చూపాడు

kannada: ಮಾರ್ಗದರ್ಶಕ (maargadarSaka)

telugu: దారి చూపు (daari cuupu)

Tamil: வழிக்காட்டு (vazikkaaTTu)

Malayalam: വഴികാണിക്ക് (vaZikaaNikkə)

English: guide

దారి చూపు

అతను సంచారులకు దారి చూపాడు

kannada: ದಾರಿ (daari)

telugu: దారి చూపు (daari cuupu)

Tamil: வழியில் (vaziyil)

Malayalam: വഴിയില്‍ (vaZiyil)

English: on the mid way

దారిద్ర్య

అతనిది దారిద్ర్య స్థితి

kannada: ದರಿದ್ರಾವಸ್ಥೆ (daridraavasthe)

telugu: దారిద్ర్య (daaridya)

Tamil: தரித்திரமான (tarittiramaana)

Malayalam: ദരിദ്രമായ (daridRamaaya)

English: poor

దారిద్ర్యం

దారిద్ర్యం అనుభవించే వారికే కష్టాలు తెలుస్తాయి

kannada: ದಾರಿದ್ರ್ಯ (daaridrya)

telugu: దారిద్ర్యం (daaridryaM)

Tamil: தரித்திரம் (tarittiram)

Malayalam: ദാരിദ്ര്യം (daaridryaM)

English: poverty

దారుణ

అది దారుణమైన దృశ్యం

kannada: ದಾರುಣ (daaruNa)

telugu: దారుణ (daaruNa)

Tamil: இரக்கமற்ற (irakkamaRRa)

Malayalam: ദാരുണ (daaruNa)

English: dreadful

Languages

Dictionary Search

Loading Results

Quick Search

Follow Us :   
  भारतवाणी ऐप डाउनलोड करो
  Bharatavani Windows App