भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

దాచుకొను

ఎందుకు చాలా విషయాలు దాస్తున్నావు

kannada: ಬಚ್ಚಿಡು (bacciDu)

telugu: దాచుకొను (daacukonu)

Tamil: மறை (maRai)

Malayalam: ഒളിയ്ക്ക് (oLiykkə)

English: conceal (place)

దాచుకొను

అతను తలను పుస్తకంలో దాచుకొన్నాడు

kannada: ಮರೆಯಾಗಿಸು (mareyaagisu)

telugu: దాచుకొను (daacukonu)

Tamil: மறை (maRai)

Malayalam: മറയ്ക്ക് (maRaykkə)

English: hide

దాటి వెళ్ళుట

అతను నదిని దాటి వెళ్ళుటకు చాలా కష్టపడ్డాడు.

kannada: ದಾಟು (daaTu )

telugu: దాటి వెళ్ళుట (daaTiveLLuTa)

Tamil: கட (kaTa)

Malayalam: കടക്ക് (kaTakkə)

English: cross

దాటించు

ఇవతలి ఒడ్డు నుండి అవతలికి చాలా వస్తువులు దాటించారు

kannada: ದಾಟಿಸು (daaTisu )

telugu: దాటించు (daaTiMcu)

Tamil: எடுத்து (eTuttu)

Malayalam: കടത്ത് (kaTattə)

English: transport across the river

దాటిపోవు

అతను ఆ దారిని దాటిపోయాడు

kannada: ಹಾದುಹೋಗು (haaduhoogu)

telugu: దాటిపోవు (daaTipoovu)

Tamil: கடந்து (kaTaṉtu)

Malayalam: കടക്ക് (katakkə)

English: pass over

దాటిపోవు

అతని ప్రవర్తన అనుకున్న దానికన్నా దాటిపోయింది

kannada: ಮೀರಿ ಹೋಗು (miiri hoogu)

telugu: దాటిపోవు (daaTipoovu)

Tamil: கடந்து (kaTaṉtu)

Malayalam: കഴിഞ്ഞുപോക് (kaZi~~upookə)

English: elapse

దాటిపోవు

అతడు అన్నీ వాహనాలను దాటిపోవాలని ప్రయత్నిస్తున్నాడు

kannada: ದಾಟು (daaTu)

telugu: దాటిపోవు (daaTipoovu)

Tamil: கட (kaTa)

Malayalam: മറികടക്ക് (maRikkaTakkə)

English: cross

దాటు

హనుమంతుడు సముద్రమును దాటాడు

kannada: ದಾಟು (daaTu)

telugu: దాటు (daaTu)

Tamil: தாண்டு (taaNTu)

Malayalam: താണ്ട് (taaNTə)

English: cross over

దాటు

అతను నదిని దాటాడు

kannada: ದಾಟು (daaTu)

telugu: దాటు (daaTu)

Tamil: கடத்தல் (kaTattal)

Malayalam: മുറിച്ചുകടക്ക് (muRiccukaTakkə)

English: cross

దాడి

ఆ భవంతిపై దాడి జరిగింది

kannada: ದಾಳಿ (daaLi)

telugu: దాడి (daaDi)

Tamil: தாக்கு (taakku)

Malayalam: ആക്രമം (aakRamaM)

English: attack

దాడి

బందిపోట్లు ప్రయాణికులపై దాడి చేశారు.

kannada: ದಾಳಿಮಾಡು (daaLimaaDu )

telugu: దాడి (daaDi)

Tamil: தாக்கு (taakku)

Malayalam: കയ്യേറ്റംചെയ്യ് (kayyeeRRaMceyyə)

English: assault

దాడిచేయు

ప్రజలు పోలీసుస్టేషనుపై దాడి చేశాడు.

kannada: ಮುತ್ತಿಗೆ ಹಾಕು (muttige haaku)

telugu: దాడిచేయు (daaDiceeyu)

Tamil: ஆக்கிரமி (aakkirami)

Malayalam: ആക്രമിക്ക് (aakRamikkə)

English: attack

దాత

అతను అందరికీ దాత

kannada: ದಾತಾರ (daataara)

telugu: దాత (daata)

Tamil: கொடைவள்ளல் (koTaivaLLal)

Malayalam: ദാതാവ് (daataavə)

English: donor

దాదాపు

ఆ కార్యక్రమంలో దాదాపు పదివేల మంది పాల్గొన్నారు

kannada: ಅಂದಾಜು (andaaju )

telugu: దాదాపు (daadaapu)

Tamil: சுமார் (cumaar)

Malayalam: ഏതാണ്ട് (eetaaNTə)

English: roughly

దాదాపు అన్నీ

దాదాపు అన్ని దినాలు అతడు ఇక్కడే ఉంటాడు

kannada: ಮಿಕ್ಕ (mikka)

telugu: దాదాపు అన్నీ (daadaapu annii)

Tamil: மிக்க (mikka)

Malayalam: മിക്ക (mikka)

English: almost all

దాదాపుగా

ఓణం కాలంలో దాదాపుగా అందరి ఇళ్ళలో విందు భోజనం చేస్తారు

kannada: ಹೆಚ್ಚುಕಡಿಮೆ (heccukaDime)

telugu: దాదాపుగా (daadaapugaa)

Tamil: பெரும்பாலான (perumpaalaana)

Malayalam: മിക്കവാറും (mikkavaaRuM)

English: mostly

దానం

బ్రాహ్మణులకు పశువులను దానం ఇచ్చారు

kannada: ದಾನ (daana)

telugu: దానం (daanaM)

Tamil: கொடை (koTai)

Malayalam: ദത്തം (dattaM)

English: that which has been given as free gift

దానం

దానం మహత్వపూర్ణమైనది

kannada: ದಾನ (daana)

telugu: దానం (daanaM)

Tamil: தானம் (taanam)

Malayalam: ദാനം (daanaM)

English: donation

దానగుణం

కర్ణుడి దానగుణం ప్రసిద్ధమైనది

kannada: ದಾನಶೀಲತ್ವ (daana Siilatva)

telugu: దానగుణం (daana guNaM)

Tamil: கொடைக்குணம் (koTaikkuNam)

Malayalam: ദാനശീലത്വം (daanaSiilatvaM)

English: benevolence

దానధర్మాలు

దానధర్మాల వల్ల పేదలు కాలేదు

kannada: ದಾನಧರ್ಮ (daanadharma)

telugu: దానధర్మాలు (daanadharmaalu)

Tamil: தானதருமம் (taanatarumam)

Malayalam: ദാനധര്‍മ്മം (daanadhaRMaM)

English: charity

Languages

Dictionary Search

Loading Results

Quick Search

Follow Us :   
  भारतवाणी ऐप डाउनलोड करो
  Bharatavani Windows App