भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

ద్వీపం

నేను ద్వీపంలో సంచరించాను

kannada: ದ್ವೀಪ (dviipa )

telugu: ద్వీపం (dviipaM)

Tamil: தீவு (tiivu)

Malayalam: ദ്വീപ് (dviip)

English: island

ద్వీపకల్పం

ద్వీపకల్పంలోని సమస్యలను చర్చల ద్వారా తీర్చవచ్చు

kannada: ಪರ್ಯಾಯದ್ವೀಪ (paryaayadviipa)

telugu: ద్వీపకల్పం (dviipakalpaM)

Tamil: தீபகற்பம் (tiipakaRpam)

Malayalam: ഉപദ്വീപ് (upadviipə)

English: peninsula

ద్వీపసమూహం

వారు ద్వీపసమూహంలో నివసిస్తున్నారు

kannada: ದ್ವೀಪ ಸಮೂಹ (dviipa samuuha)

telugu: ద్వీపసమూహం (dviipa samuuhaM)

Tamil: தீவுகள் (tiivukaL)

Malayalam: ദ്വീപസമൂഹം (dviipasamuuhaM)

English: archipelago

ద్వేషం

ద్వేషం ఎప్పుడూ ఉంచుకోవడం మంచిస్వభావం కాదు

kannada: ದ್ವೇಷ (dve$a)

telugu: ద్వేషం (dvee$aM)

Tamil: கோபம் (koopam)

Malayalam: ദ്വേഷം (dvee$yaM)

English: anger

ద్వేషం

ద్వేషం ఉండరాదు

kannada: ದ್ವೇಷ (dvee$a)

telugu: ద్వేషం (dvee$aM)

Tamil: வெறுப்பு (veRuppu)

Malayalam: ദ്വേഷം (dvee$aM)

English: aversion

ద్వేషించు

అతడు ఆమెను ద్వేషించలేదు

kannada: ದ್ವೇಷಿಸು (dvee$isu)

telugu: ద్వేషించు (dvee$iMcu)

Tamil: வெறு (veRu)

Malayalam: ദ്വേഷിക്ക് (dvaa$ikkə)

English: hate

ద్వేషించు

అతను అందరినీ ద్వేషించాడు

kannada: ದ್ವೇಷಿಸು (dvee$isu)

telugu: ద్వేషించు (dvee$iMcu)

Tamil: பகை (pakai)

Malayalam: വിദ്വേഷിക്ക് (vidvee$ikkə)

English: despise with extreme contempt

ద్వైత్వం

అద్వైతానికి వ్యతిరేకం ద్వైత్వం

kannada: ದ್ವೈತ (dvaita)

telugu: ద్వైత్వం (dvaitaM)

Tamil: அத்வைதம் (atvaitam)

Malayalam: ദ്വൈതം (dvaitvaM)

English: dualism

ద్వైవార్షికం

ఆ కమిటీకి ద్వైవార్షికం

kannada: ದ್ವೈವಾರ್ಷಿಕ (dvaivaar$ika)

telugu: ద్వైవార్షికం (dvai vaar$ikaM)

Tamil: ஆண்டிற்கு இருமுறை (aaNTiRkku irumuRai)

Malayalam: ദ്വൈവാര്‍ഷികം (dvaivaaR$ikaM)

English: bianual

Languages

Dictionary Search

Loading Results

Quick Search

Follow Us :   
  भारतवाणी ऐप डाउनलोड करो
  Bharatavani Windows App