भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

ద్వంద్వార్ధం

వారిద్దరూ ద్వంద్వార్ధంలో మాట్లాడుకొన్నారు

kannada: ದ್ವಯಾರ್ಥ (dvayaartha)

telugu: ద్వంద్వార్ధం (dvaMdvaarthaM)

Tamil: இருபொருள் (iruporuL)

Malayalam: ദ്വയാര്‍ഥം (dvayaaRthaM)

English: double meaning

ద్వాపరయుగం

ద్వాపరయుగంలో అవతరించాడు

kannada: ದ್ವಾಪರ (dvaapara)

telugu: ద్వాపరయుగం (dvaapara yugaM)

Tamil: துவாபரம் (tuvaaparam)

Malayalam: ദ്വാപരം (dvaaparaM)

English: third age

ద్వారం

గుడి లోపలికి వెళ్ళే ప్రవేశ ద్వారం తెరచిలేదు

kannada: ಪ್ರವೇಶದ್ವಾರ (praveeSadvaara )

telugu: ద్వారం (dvaaraM)

Tamil: நுழைவாயில் (ṉuzaivaayil)

Malayalam: അകത്തേക്കുള്ളവഴി (akatteeykkuLLa)

English: entrance

ద్వారం

ఇంటికి ప్రధానద్వారం ఏవైపు

kannada: ತೆರೆಯುವಿಕೆ (tereyuvike)

telugu: ద్వారం (dvaaraM)

Tamil: திறப்பு (tiRappu)

Malayalam: തുറപ്പ് (tuRappə)

English: opening

ద్వారం

వాళ్లు ద్వారం నుండి లోపలికి ప్రవేశించారు

kannada: ದ್ವಾರ (dvaara)

telugu: ద్వారం (dvaaraM)

Tamil: நுழைவாயில் (ṉuzaivayil)

Malayalam: ദ്വാരം (dvaaparaM)

English: gate

ద్వారక

ద్వారకలోని కృష్ణుని చూశాడు

kannada: ದ್ವಾರಕ (dvaaraka)

telugu: ద్వారక (dvaaraka)

Tamil: துவாரகை (tuvaarakai)

Malayalam: ദ്വാരക (dvaaraka)

English: capital city of Sri Krishna

ద్వారపాలకుడు

ద్వారపాలకుడు అతన్ని అడ్డగించాడు

kannada: ದ್ವಾರಪಾಲಕ (dvaarapaalaka)

telugu: ద్వారపాలకుడు (dvaarapaalakuDu)

Tamil: வாயிற்காவலன் (vaayiRkaavalan)

Malayalam: ദ്വാരപാലകന്‍ (dvaarapaalakan)

English: gate keeper

ద్వారబంధం

ఆ ఇంటి ద్వారబంధం తీసుకున్నారు

kannada: ಬಾಗಿಲ ಚೌಕಟ್ಟು (baagila coukaTTu)

telugu: ద్వారబంధం (dvaarabhaMdhaM)

Tamil: சட்டம் (caTTam)

Malayalam: കട്ടള (kaTTaLa)

English: frame work of a door

ద్వారా

ఆమె ద్వారా నేను లేఖలు పంపాను

kannada: ಮುಖೇನ (mukheena)

telugu: ద్వారా (dvaaraa)

Tamil: மூலம் (muulam)

Malayalam: മുഖേന (mukheena)

English: through

ద్విగు

పంచపాండవులు అనేది ద్విగుసమాసం

kannada: ದ್ವಿಗು (dvigu)

telugu: ద్విగు (dvigu)

Tamil: எண்தொகை (eNtokai)

Malayalam: ദ്വിഗു (dvigu)

English: compound word of sanskrit the first of which is a numeral

ద్విగుణ

ద్విగుణమైన స్వభావం గల ఔషధం

kannada: ದ್ವಿಗುಣವಾದ (dviguNavaada)

telugu: ద్విగుణ (dviguNa)

Tamil: இரண்டு குணம் (iraNTu kuNam)

Malayalam: ദ്വിഗുണ (dviguNa)

English: doubled

ద్విజ

పక్షి ద్విజమైనది

kannada: ದ್ವಿಜನ್ಮ (dvijama)

telugu: ద్విజ (dvija)

Tamil: இருபிறவி (irupiRavi)

Malayalam: ദ്വിജം (dvijaM)

English: twice born brahmin snake etc

ద్విజుడు

బ్రాహ్మణులు ద్విజులు

kannada: ದ್ವಿಜನ್ಮಿ (dvijanmi)

telugu: ద్విజుడు (dvijuDu)

Tamil: பிராமணன் (piraamaNan)

Malayalam: ദ്വിജന്‍ (dvijan)

English: brahmin

ద్వితీయ

విద్యార్థి ద్వితీయ స్థానం సంపాదించాడు

kannada: ದ್ವಿತೀಯ (dvitiiya)

telugu: ద్వితీయ (dvitiiya)

Tamil: இரண்டாவது (iraNTaavatu)

Malayalam: ദ്വിതീയ (dviteeya)

English: second

ద్విత్వం

ద్విత్వం అనగా రెట్టింపు

kannada: ದ್ವಿತ್ವ (dvitva)

telugu: ద్విత్వం (dvitvaM)

Tamil: இரட்டிப்பு (iraTTippu)

Malayalam: ദ്വിത്വം (dvitvaM)

English: duplicateness

ద్విభాషి

అతను ఒక ద్విభాషి

kannada: ದ್ವಿಭಾಷಿ (dvibhaa$i)

telugu: ద్విభాషి (dvibhaa$i)

Tamil: இருமொழியாளன் (irumoziyaaLan)

Malayalam: ദ്വിഭാഷി (dvibaa$i)

English: one who can use two languages with equal case the interpreter

ద్విముఖమైన

అతనికి ద్విముఖమైన వ్యక్తిత్వం కలవాడు

kannada: ದ್ವಿಮುಖವಾದ (dvimukhavaada)

telugu: ద్విముఖమైన (dvimukhamaina)

Tamil: இருமுகம் (irumukam)

Malayalam: ദ്വിമുഖമായ (dvimukhamaaya)

English: two sided

ద్విలింగప్రాణి

డిల్లీలో ద్విలింగప్రాణులను ఎక్కువగా చూడవచ్చు

kannada: ನಪುಂಸಕ (napumsaka)

telugu: ద్విలింగప్రాణి (dviliMgapraaNi)

Tamil: திருநங்கை (tiruṉaŋkai)

Malayalam: ക്ലീബം (kLiibaM)

English: hermaphrodite

ద్వివచనం

ద్వివచనం సంస్కృతంలో ఉంది

kannada: ದ್ವಿವಚನ (dvivacana)

telugu: ద్వివచనం (dvivacanaM)

Tamil: இரட்டைக்கூற்று (iraTTaikkuuRRu)

Malayalam: ദ്വിവചനം (dvivacanaM)

English: dual number in skt. grammar

ద్వీపం

మేము ద్వీపం చూశాము

kannada: ದ್ವೀಪ (dviipa)

telugu: ద్వీపం (dviipaM)

Tamil: தீவு (tiivu)

Malayalam: തുരുത്ത് (turuttə)

English: island

Languages

Dictionary Search

Loading Results

Quick Search

Follow Us :   
  भारतवाणी ऐप डाउनलोड करो
  Bharatavani Windows App