Warning: session_start(): open(/tmp/sess_2b8d7a4afe59cbd908fefb4907de6c5e, O_RDWR) failed: Read-only file system (30) in /home/bharat2016/public_html/wp-content/plugins/wordpress-social-login/wp-social-login.php on line 64

Warning: session_start(): Cannot send session cache limiter - headers already sent (output started at /home/bharat2016/public_html/wp-content/plugins/wordpress-social-login/wp-social-login.php:64) in /home/bharat2016/public_html/wp-content/plugins/wordpress-social-login/wp-social-login.php on line 64

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home/bharat2016/public_html/wp-content/plugins/wordpress-social-login/wp-social-login.php:64) in /home/bharat2016/public_html/wp-content/plugins/wp-super-cache/wp-cache-phase2.php on line 1183
Dictionary | भारतवाणी - Part 26

भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

ద్రవ్యరాశి

ఆ పదార్ధ ద్రవ్యరాశి ఎలా కొలిచారు?

kannada: ರಾಶಿ (raaSi)

telugu: ద్రవ్యరాశి (dravyaraaSi)

Tamil: பொருண்மை (poruNmai)

Malayalam: പിണ്ഡം (piNDaM)

English: mass

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం కారణంగా వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చాయి

kannada: ಚಲಾವಣೆ ಹೆಚ್ಚಿಸು (calaavaNe heccisu)

telugu: ద్రవ్యోల్బణం (dravyoolbaNaM)

Tamil: பணவீக்கம் (paNaviikkam)

Malayalam: നാണയപ്പെരുപ്പം (naaNayapperuppaM)

English: inflation

ద్రాక్ష

అతను ద్రాక్ష తిన్నాడు

kannada: ದ್ರಾಕ್ಷಿ (draak$i)

telugu: ద్రాక్ష (draak$a)

Tamil: திராட்சை (tiraaTcai)

Malayalam: ദ്രാക്ഷാ (dRaak$aa)

English: grapes

ద్రాక్ష

అతనికి ద్రాక్ష అంటే చాలా ఇష్టం

kannada: ದ್ರಾಕ್ಷಿ (draak$i)

telugu: ద్రాక్ష (draak$a)

Tamil: திராட்சைப்பழம் (tiraaTcaippazam)

Malayalam: മുന്തിരി (muntiri)

English: grape

ద్రాక్షతీగ

ఆమె ద్రాక్ష తీగ పట్టుకొని నిలబడింది

kannada: ದ್ರಾಕ್ಷಿ ಬಳ್ಳಿ (draak$i baLLi)

telugu: ద్రాక్షతీగ (draak$a tiiga)

Tamil: கொடி (koTi)

Malayalam: വല്ലി (valli)

English: vine

ద్రాక్షతీగ

ద్రాక్ష తీగపైకి ఎగబాకుతోంది

kannada: ಸುತ್ತಿಕೊಳ್ಳು (suttikoLLu)

telugu: ద్రాక్షతీగ (draak$atiiga)

Tamil: கொடி (koTi)

Malayalam: വള്ളിക്കൊടി (vaLLikkoTi)

English: vine

ద్రాక్షారసం

అతను ద్రాక్షారసం తాగాడు

kannada: ದ್ರಾಕ್ಷಾರಸ (draak$aarasa)

telugu: ద్రాక్షారసం (drak$aa rasaM)

Tamil: திராட்சை ரசம் (tiraaTcai racam)

Malayalam: ദ്രാക്ഷാരസം (dRaak$aarasaM)

English: grape juice

ద్రావణం

అతడు ఆ ద్రావణం వాడాడు

kannada: ದ್ರಾವಣ (draavaNa)

telugu: ద్రావణం (draavaNaM)

Tamil: திரவக்கலவை (tiravakkalavai)

Malayalam: ലായനി (laayani)

English: solution

ద్రావిడ

ద్రావిడులకు కొన్ని ప్రత్యేకతలున్నాయి

kannada: ದ್ರಾವಿಡ (draaviDa)

telugu: ద్రావిడ (draaviDa)

Tamil: திராவிடம் (tiraaviTam)

Malayalam: ദ്രാവിഡം (dRaviDaM)

English: Dravida the common name of South Indian languages

ద్రావిడప్రాంతం

అతడు ద్రావిడ ప్రాంతాన్ని సందర్శించాడు

kannada: ದ್ರಾವಿಡಾವರ್ತ (draaviDaavarta)

telugu: ద్రావిడప్రాంతం (draaviDa praaMtaM)

Tamil: திராவிடர் வாழ்விடம் (tiraaviTar vaazviTam)

Malayalam: ദ്രാവിഡാവര്‍ത്തം (dRaaviDaavaRttaM)

English: South India

ద్రావిడులు

వాళ్ళు ద్రావిడులు

kannada: ದ್ರಾವಿಡ (draaviDa)

telugu: ద్రావిడులు (draaviDulu)

Tamil: திராவிடர் (tiraaviTar)

Malayalam: ദ്രാവിഡന്‍ (dRaaviDan)

English: Dravidian

ద్రోణుడు

ద్రోణుడు పాండవులకు విద్యనేర్పుతున్నాడు

kannada: ದ್ರೋಣ (drooNa)

telugu: ద్రోణుడు (drooNuDu)

Tamil: துரோனாச்சாரியார் (turoonaaccaariyaar)

Malayalam: ദ്രോണര്‍ (dRooNaR)

English: Drona (preceptor of pandavas and kauravas)

ద్రోహం

అతడు ఏ ద్రోహం చేయలేదు

kannada: ದ್ರೋಹ (drooha)

telugu: ద్రోహం (droohaM)

Tamil: துரோகம் (turookam)

Malayalam: ദ്രോഹം (dRoohaM)

English: malice

ద్రోహంచేయు

ఎవరూ అతనికి ద్రోహం చేయలేదు

kannada: ದ್ರೋಹ ಮಾಡು (drooha maaDu)

telugu: ద్రోహంచేయు (droohaM ceeyu)

Tamil: துரோகம் செய் (turookam cey)

Malayalam: ദ്രോഹിക്ക് (dRoohikkə)

English: harm

ద్రోహచింత

మనసులో ద్రోహచింతను తీసివేయాలి

kannada: ದ್ರೋಹ ಚಿಂತನೆ (drooha cintane)

telugu: ద్రోహచింత (droohaciMta)

Tamil: தீய எண்ணம் (tiiya eNNam)

Malayalam: ദ്രോഹചിന്ത (dRoohacinta)

English: malicious design

ద్రోహి

అతడు ఒక ద్రోహి

kannada: ದ್ರೋಹಿ (droohi)

telugu: ద్రోహి (droohi)

Tamil: துரோகி (turooki)

Malayalam: ദ്രോഹി (dRoohi)

English: wicked

ద్రౌపది

ద్రౌపది భీముడితో అంది

kannada: ದ್ರೌಪದಿ (draupadi)

telugu: ద్రౌపది (droupadi)

Tamil: திரெளபதி (tiraupati)

Malayalam: ദ്രൌപദി (dRaupati)

English: Draupadi (common wife of Pandavas daughter of Drapada)

ద్వంద్వభావం

అద్వైతులు ద్వంద్వభావాన్ని ఎదిరించారు

kannada: ದ್ವಂದ್ವಭಾವ (dvandva bhaava)

telugu: ద్వంద్వభావం (dvaMdva bhaavaM)

Tamil: அத்வைதம் (atvaitam)

Malayalam: ദ്വന്ദ്വഭാവം (dvandvabhaavaM)

English: duality

ద్వంద్వయుద్ధం

ద్వంద్వయుద్ధంలో భీముడు జయించాడు

kannada: ದ್ವಂದ್ವ ಯುದ್ಧ (dvandva yuddha)

telugu: ద్వంద్వయుద్ధం (dvaMdva yuddaM)

Tamil: மல்யுத்தம் (malyuttam)

Malayalam: ദ്വന്ദ്വയുദ്ധം (dvandvayuddhaM)

English: duel fight

ద్వంద్వార్థపదాలు

ఈ పేరాలో ద్వంద్వార్థపదాల క్రింద గీతగీయి.

kannada: ದ್ವಯ (dvaya)

telugu: ద్వంద్వార్థపదాలు (dvaMdvaartha padaalu)

Tamil: இருபொருள் (iruporuL)

Malayalam: ദ്വയ (dvaya)

English: pertaining to double

Languages

Dictionary Search

Loading Results

Quick Search

Follow Us :   
  भारतवाणी ऐप डाउनलोड करो
  Bharatavani Windows App

Warning: Unknown: open(/tmp/sess_2b8d7a4afe59cbd908fefb4907de6c5e, O_RDWR) failed: Read-only file system (30) in Unknown on line 0

Warning: Unknown: Failed to write session data (files). Please verify that the current setting of session.save_path is correct (/tmp) in Unknown on line 0