भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Telugu-English Dictionary & Word Usage (CIIL)

Central Institute of Indian Languages (CIIL)

దక్షత

అతని దక్షతను అందరూ అంగీకరించారు

kannada: ಜಾಣತನ (jaaNatana)

telugu: దక్షత (dak$ata)

Tamil: மிடுக்கு (miTukku)

Malayalam: മിടുക്ക് (miTukkə)

English: dexterity

దక్షిణ

అతను దక్షిణాదివాడు

kannada: ತೆಂಕಣ (teNkaNa)

telugu: దక్షిణ (dak$iNa)

Tamil: தெற்கத்தியன் (teRkattiyan)

Malayalam: തെക്കന്‍ (tekkan)

English: pertaining to the south

దక్షిణ

రవి దక్షిణ దేశానికి వెళ్ళాడు

kannada: ದಕ್ಷಿಣ (dak$iNa)

telugu: దక్షిణ (dak$iNa)

Tamil: தென்நாடு (tenṉaaTu)

Malayalam: ദക്ഷിണ (dak$iNa)

English: pertaining to south

దక్షిణ

గురుదక్షిణ అడిగారు

kannada: ದಕ್ಷಿಣೆ (dak$iNe)

telugu: దక్షిణ (dak$iNa)

Tamil: குருதட்சணை (kurutaTcaNai)

Malayalam: ദക്ഷിണ (dak$iNa)

English: gift to preceptors venerable persons

దక్షిణ దిశగా

రాధ దక్షిణదిశగా కూర్చొని ఉంది

kannada: ತೆಂಕಣದ ಕಡೆ (teNkaNada kaDe)

telugu: దక్షిణ దిశగా (dak$iNa diSagaa)

Tamil: தென்பக்கமாக (tenpakkamaaka)

Malayalam: തെക്കോട്ട് (tekkooTTə)

English: southward

దక్షిణ ప్రాంతం

అతడు దక్షిణ ప్రాంతాల్ని దర్శించాడు

kannada: ತೆಂಕಣನಾಡು (tenkaNa naaDu)

telugu: దక్షిణ ప్రాంతం (dak$iNa praaMtaM)

Tamil: தென்நாடு (tenṉaaTu)

Malayalam: തെന്നാട് (tennaaTə)

English: southern land

దక్షిణం

దక్షిణంలో ఒక కొబ్బరి చెట్టు ఉండేది

kannada: ತೆಂಕಣ ದಿಕ್ಕು (tenkaNa dikku)

telugu: దక్షిణం (dak$iNaM)

Tamil: தெற்கு (teRku)

Malayalam: തെക്ക് (tekkə)

English: South

దక్షిణం వైపు

దక్షిణం వైపు గది అతనికి ఇష్టమైనది

kannada: ತೆಂಕಣದ ಕಡೆ (teNkaNada kaDe)

telugu: దక్షిణం వైపు (dak$iNaM vaipu)

Tamil: தென்பகுதி (tenpakuti)

Malayalam: തെക്കുഭാഗം (tekkubhaagaM)

English: South side

దక్షిణపుగాలి

దక్షిణపు గాలుల వల్ల తీవ్ర నష్టం జరిగింది

kannada: ತೆಂಕಣ ಗಾಳಿ (teNkaNa gaali )

telugu: దక్షిణపుగాలి (dak$iNapu gaali)

Tamil: தென்பருவமழை (tenparuvamazai)

Malayalam: തെക്കന്‍കോള്‍ (tekkankooL)

English: rain or wind coming from south

దక్షిణపుపవనాలు

దక్షిణపు పవనాలు ఆనందాన్ని కలిగిస్తాయి

kannada: ತೆಂಕಣ ಗಾಳಿ (teNkaNa gaali)

telugu: దక్షిణపుపవనాలు (dak$iNapu pavanaalu)

Tamil: தென்காற்று (tenkaaRRu)

Malayalam: തെക്കന്‍കാറ്റ് (tekkankaaRRə)

English: south wind

దక్షిణాత్యం

అగస్య్త్తుడు దక్షిణాత్యుడు

kannada: ದಾಕ್ಷಿಣಾತ್ಯ (daak$iNaatya)

telugu: దక్షిణాత్యం (dak$inaatyaM)

Tamil: தென்னாட்டவன் (tennaaTTavan)

Malayalam: ദാക്ഷിണാത്യന്‍ (daak$iNaatyan)

English: southerness

దక్షిణామూర్తి

శివునికి దక్షిణామూర్తి అనిమరోపేరు

kannada: ದಕ್ಷಿಣಾಮೂರ್ತಿ (dak$inNaa muurti)

telugu: దక్షిణామూర్తి (dak$iNaamuurti)

Tamil: தட்சணாமூர்த்தி (taTcaNaamuurtti)

Malayalam: ദക്ഷിണാമൂര്‍ത്തി (dak$iNaamuuRtti)

English: Lord Siva

దక్షిణాయనం

దక్షిణాయనం పూర్తి అయింది

kannada: ದಕ್ಷಿಣಾಯನ (dak$iNaayana)

telugu: దక్షిణాయనం (dak$NaayanaM)

Tamil: காலமாற்றம் (kaalamaaRRam)

Malayalam: ദക്ഷിണായനം (dak$iNaayanaM)

English: sun’s progress or movement southward for six months

దక్షిణార్ధగోళం

దక్షిణార్ధగోళంలో చలి ఎక్కువ

kannada: ದಕ್ಷಿಣಾರ್ಧ ಗೋಳ (dak$iNaardha gooLa)

telugu: దక్షిణార్ధగోళం (dak$iNaardhagooLaM)

Tamil: தென்துருவம் (tenturuvam)

Malayalam: ദക്ഷിണാര്‍ദ്ധ ഗോളം (dak$iNaaRddhagoolaM)

English: southern hemisphere

దగ్గర

నా దగ్గరకు రా!

kannada: ಹತ್ತಿರ (hattira)

telugu: దగ్గర (daggara)

Tamil: பக்கத்தில் (pakkattil)

Malayalam: അടുക്കല്‍ (aTukkal)

English: near

దగ్గర

అతను ఇంటి దగ్గర మర్రిచెట్టు ఉంది.

kannada: ಹತ್ತಿರ (hattira )

telugu: దగ్గర (daggara)

Tamil: அடுத்து (aTuttu)

Malayalam: അടുത്ത് (aTuttə)

English: near

దగ్గర

అతను అతనికి దగ్గరగా కూర్చున్నాడు

kannada: ಹತ್ತಿರ (hattira)

telugu: దగ్గర (daggara)

Tamil: அருகில் (arukil)

Malayalam: അരികെ (arike)

English: near

దగ్గరచేయు

వాళ్ళని దగ్గర చేయటం చాలా కష్టం

kannada: ಸಮೀಪಕ್ಕೆತರು (samiipakketaru)

telugu: దగ్గరచేయు (daggaraceeyu)

Tamil: நெருக்கப்படுத்து (ṉerukkappaTuttu)

Malayalam: അടുപ്പിക്ക് (aTuppikkə)

English: bring near

దగ్గు

నిన్న అతనికి తీవ్రమైన దగ్గు ఉన్నది

kannada: ಕೆಮ್ಮು (kemmu)

telugu: దగ్గు (daggu)

Tamil: இருமல் (irumal)

Malayalam: കുര (kura)

English: cough

దగ్గు

ప్రతిసారి ఆనంద్ దగ్గుతున్నాడు

kannada: ಕೆಮ್ಮು (kemmu)

telugu: దగ్గు (daggu)

Tamil: இருமல் (irumal)

Malayalam: ചുമ (cuma)

English: cough

Languages

Dictionary Search

Loading Results

Quick Search

Follow Us :   
  भारतवाणी ऐप डाउनलोड करो
  Bharatavani Windows App