Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
డంబం
సేదు డంబాన్ని అందరూ అయిష్టత చూపారు
kannada: ಢಂಬಾಚಾರ (Dhambaacaara)
telugu: డంబం (DaMbaM)
Tamil: கர்வம் (karvam)
Malayalam: ഡംഭ് (DaMbhə)
English: pride
డంబాలు
సైనికుడు ఏవో డంబాలు పలికాడు
kannada: ಬಡಾಯಿ (baDaayi)
telugu: డంబాలు (DaMbaalu)
Tamil: புழுகு (puzuku)
Malayalam: ഡാവ് (Daavə)
English: caprice
డంబాలు
అతను ఎప్పుడూ డంబాలు పలుకుతాడు
kannada: ತೇಲು (teelu)
telugu: డంబాలు (DaMbaalu)
Tamil: மித (mita)
Malayalam: പൊങ്ങച്ചം (poŋŋacchaM)
English: pride
డంబాలు
అతను ఎప్పుడూ డంబాలు పలుకుతాడు
kannada: ಹೊಗಳಿಕೊಳ್ಳುವುದು (hogaLikoLLuvudu)
telugu: డంబాలు (DaMbaalu)
Tamil: வம்பு (vampu)
Malayalam: വമ്പ് (vambə)
English: boasting
డజను
రవి ఒక డజను నారింజ పండ్లు తెచ్చాడు
kannada: ಡಜನ್(ಹನ್ನೆರಡು) (Dajan)
telugu: డజను (Dajanu)
Tamil: டஜன் (Tajan)
Malayalam: ഡസന് (Dajan,)
English: dozen
డప్పు
ముస్లిం వివాహానికి డప్పు వాయించారు
kannada: ದಪ್ಪು(ಮುಸ್ಲಿಂರು ಹಾಡುವಾಗ ಬಾರಿಸುವ ಒಂದು ವಾದ್ಯ) (dappu)
telugu: డప్పు (Dappu)
Tamil: தப்பு (tappu)
Malayalam: തപ്പ് (tappə)
English: tabor (a musical instrument)
డప్పు
మేము డప్పుమేళం చూడటానికి వెళ్ళాము
kannada: ಚಂಡೆ ವಾದನ (canDe vaadana)
telugu: డప్పు (Dappu)
Tamil: பஞ்சமுக வாத்தியம் (pañcamuka vaattiyam)
Malayalam: തായമ്പക (taayambaka)
English: concert with drums
డబడబ
అటకపై నుండి ఏదో డబడబమని శబ్దం వస్తుంది
kannada: ಬಡಬಡ (baDabaDa)
telugu: డబడబ (DabaDaba)
Tamil: சலசல (calacala)
Malayalam: മുരള് (muraLə)
English: reverberate
డబ్బా
రవి డబ్బాలో మందులు పెట్టాడు
kannada: ಡಬ್ಬಿ (Dabbi)
telugu: డబ్బా (Dabbaa)
Tamil: டப்பா (Tappaa)
Malayalam: ഡപ്പ (Dappa)
English: metal drum
డబ్బా
డబ్బాలో ధాన్యం నింపారు
kannada: ಡಬ್ಬ ( Dabba)
telugu: డబ్బా (Dabbaa)
Tamil: தகரடப்பா (takaraTappaa)
Malayalam: പാട്ട (paaTTa)
English: tin
డబ్బు
డబ్బు ఖర్చు చేయటానికే
kannada: ಹಣ (haNa)
telugu: డబ్బు (Dabbu)
Tamil: பணம் (paNam)
Malayalam: പണം (paNaM)
English: cash
డబ్బుసంచి
అమ్మ డబ్బుసంచిలో డబ్బు ఉంది
kannada: ಹಣದ ಚೀಲ (haNada ciila)
telugu: డబ్బుసంచి (DabbusaMci)
Tamil: மடிப்பை (maTippai)
Malayalam: മടിശ്ശീല (maTiSSiila)
English: money bag
డమరు
కృష్ణన్ ఢమరు వాయించాడు
kannada: ಡಮರು (Damaru )
telugu: డమరు (Dhamaru)
Tamil: டமர் (Tamar)
Malayalam: ഡമരു (Damaru)
English: small drum
డమరుకం
అతను డమరుకంపై జీవిస్తున్నాడు
kannada: ಡಮರು (Damaru )
telugu: డమరుకం (DamarukaM)
Tamil: உடுக்கை (uTukkai)
Malayalam: ഉടുക്ക് (uTukkə)
English: musical instrument
డమరుకం
డమరుకం ఒక సంగీతోపకరణం
kannada: ಟಮಾನ (Tamaana)
telugu: డమరుకం (damarukaM)
Tamil: டமாரம் (Tamaaram)
Malayalam: ടമാനം (TamanaM)
English: kind of musical instrument
డింభకం
ఈ మురికి నీళ్ళలో దోమల డింభకాలు పెరుగుతున్నాయి
kannada: ಸೊಳ್ಳೆ ಮೊಟ್ಟೆ (soLLe moTTe)
telugu: డింభకం (diMbhakaM)
Tamil: முட்டைப்புழு (muTTaippuzu)
Malayalam: കൂത്താടി (kuuttaaTi)
English: larvae of mosquito
డిపో
డిపో మూసివేయడం వల్ల ఉన్ని ఏమీ కొనలేదు
kannada: ಉಗ್ರಾಣ (ಡಿಪೋ) (ugraaNa (Dipo))
telugu: డిపో (Dipoo)
Tamil: டிப்போ (Tippoo)
Malayalam: ഡിപ്പോ (Dippoo)
English: depot
డిప్లొమా
రాధకు లైబ్రరీ సైన్సులో డిప్లొమా ఉంది
kannada: ಡಿಪ್ಲೋಮ (Diplooma)
telugu: డిప్లొమా (Diplomaa)
Tamil: பட்டயம் (paTTayam)
Malayalam: ഡിപ്ലോമ (Diplooma)
English: Diploma
డిమాండు
ఇప్పుడు పంచదారకు మంచి డిమాండు ఉంది
kannada: ಬೇಡಿಕೆ (beeDike )
telugu: డిమాండు (DimaaMDu)
Tamil: தேவை (teevai)
Malayalam: ഡിമാന്ഡ് (DimaanDə)
English: demand
డివిజన్
కృష్ణన్ ఏ డివిజన్ లో పని చేస్తున్నాడు
kannada: ವಿಭಾಗ (vibhaaga)
telugu: డివిజన్ (Divijan)
Tamil: பிரிவு (piRivu)
Malayalam: ഡിവിഷന് (Divi$an)
English: division