Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
జంకాళం
మురళి జంకాళం పరచుకొని ఒరిగాడు
kannada: ಜಮಖಾನ (jamakhaana)
telugu: జంకాళం (jaMkaalaM)
Tamil: ஜமுக்காளம் (jamukkaaLam)
Malayalam: ചൌക്കാളം (caukkaaLaM)
English: kind of thick carpet
జంకాళం
రాధ జంకాళం పరిచి నిద్రకు ఉపక్రమించింది
kannada: ಜಮಖಾನೆ (jamakhaane)
telugu: జంకాళం (jaMkaaLaM)
Tamil: ஜமுக்காலம் (jamukkaalam)
Malayalam: ജമുക്കാളം (jamukkaaLaM)
English: thick bed cloth or carpet
జంట
ఆ జంట మధ్య మంచి అవగాహన ఉంది
kannada: ಜೋಡಿ (jooDi)
telugu: జంట (jaMTa)
Tamil: ஜோடி (jooTi)
Malayalam: ഇണ (iNa)
English: pair
జంట
ఆ జంట ఊహాలోకంలో విహరిస్తూ ఉంది
kannada: ಜೋಡಿ (jooDi )
telugu: జంట (jaMTa)
Tamil: ஜோடி (jooTi)
Malayalam: മിഥുനം (mithunaM)
English: pair
జంట
వారు జంట పాట పాడారు
kannada: ಯುಗಳ (yugaLa)
telugu: జంట (jaMTa)
Tamil: ஜோடி (jooTi)
Malayalam: യുഗ്മ (yugma)
English: pair
జంతు
జంతువులు స్వైర విహారం చేస్తున్న అడవిని నాశనం చేశారు
kannada: ಜಂತು (jantu)
telugu: జంతు (jaMtu)
Tamil: விலங்கு (vilaŋku)
Malayalam: ജന്തു (janthu)
English: living creature
జంతు ప్రదర్శనశాల
జంతు ప్రదర్శనశాలలో అనేక జంతువులను చూశాం
kannada: ಮೃಗಾಲಯ (mRgaalaya)
telugu: జంతు ప్రదర్శనశాల (jaMtu pradarSana Saala)
Tamil: மிருகக்காட்சி சாலை (mirukakkaaTci caalai)
Malayalam: മൃഗശാല (mRəgaSaala)
English: zoo
జంతుధర్మాలు
వేటాడుట, రమించుట జంతు ధర్మాలు
kannada: ಪ್ರಾಣಿಧರ್ಮ (praaNidharma)
telugu: జంతుధర్మాలు (jaMtu dharmaalu)
Tamil: விலங்கு குணம் (vilaŋku kuNam)
Malayalam: ജന്തുധര്മ്മം (janthudhaRmmaM)
English: instinct animal functions
జంతుశాస్త్రం
రవి జంతుశాస్త్రం చదివాడు
kannada: ಪ್ರಾಣಿಶಾಸ್ತ್ರ (praaNiSaastra)
telugu: జంతుశాస్త్రం (jaMtu SaastraM)
Tamil: விலங்கியல் (vilaŋkiyal)
Malayalam: ജന്തുശാസ്ത്രം (janthuSaastRaM)
English: zoology
జంతుస్వభావం
మనుష్యులు జంతు స్వభావాన్ని చూపితే వారు మనుష్యులు ఎలా అవుతారు ?
kannada: ಪ್ರಾಣಿ ಸ್ವಭಾವ (praaNi svabhaava)
telugu: జంతుస్వభావం (jaMtu svabhaavaM)
Tamil: மிருகக்குணம் (mirukakkuNam)
Malayalam: ജന്തുസ്വഭാവം (janthusvabhaavaM)
English: animal character
జంతుహింస
జంతు హింస మహాపాపమని గాంధీ చెప్పాడు
kannada: ಪ್ರಾಣಿಹಿಂಸೆ (praaNihimse)
telugu: జంతుహింస (jaMtu hiMsa)
Tamil: உயிர்க்கொலை (uyirkkolai)
Malayalam: ജന്തുഹിംസ (janthuhiMsa)
English: slaughter of animals
జగజ్జేత
ఉమ జగజ్జేత
kannada: ಗಯ್ಯಾಳಿ (gayyaaLi)
telugu: జగజ్జేత (jagajjeeta)
Tamil: கிள்ளாடி (kiLLaaTi)
Malayalam: ജഗജ്ജില്ലി (jagajjilli)
English: universal victor
జగడం
అక్కడ జగడాలు వేసుకొని వారే పాడయ్యారు
kannada: ತಮ್ಮೊಳಗಿನ ಜಗಳ (tammoLagina jagaLa)
telugu: జగడం (jagaDaM)
Tamil: தங்களுக்குள் (taŋkaLukkuL)
Malayalam: തമ്മില്ത്തല്ല് (tammilttallə)
English: quarrel
జగడం
వారు ఎప్పుడూ జగడ మాడుతూ ఉంటారు
kannada: ಜಗಳ (jagaLa)
telugu: జగడం (jagaDaM)
Tamil: சண்டை (caNTai)
Malayalam: വഴക്ക് (vaZakkə)
English: quarrel
జగడగొండి
అతను పెద్ద జగడగొండి
kannada: ಜಗಳಗಂಟ (jagalaganTa)
telugu: జగడగొండి (jagaDagoMDi)
Tamil: கலகக்காரன் (kalakakkaaran)
Malayalam: കലഹക്കാരന് (kalahakkaaran)
English: rebel
జగడమాడు
వాళ్ళు ఎల్లప్పుడూ జగడమాడుతుంటారు
kannada: ಜಗಳವಾಡು (jagaLavaaDu)
telugu: జగడమాడు (jagaDamaaDu)
Tamil: சண்டைப்போடு (caNTaippoTu)
Malayalam: കിണയ് (kiNyə)
English: quarrel
జగడాలమారి
అతను జగడాల మారి
kannada: ಜಗಳಗಂಟ (jagaLaganTa)
telugu: జగడాలమారి (jagadaala maari)
Tamil: சண்டைக்காரன் (caNTaikkaaran)
Malayalam: വഴക്കാളി (vaZakkaaLi)
English: quarrel monger
జగత్తు
జగత్తును సృష్టించిన దేవునికి వారు నమస్కరించారు
kannada: ವಿಶ್ವ (viSva)
telugu: జగత్తు (jagattu)
Tamil: பிரபஞ்சம் (pirapañcam)
Malayalam: ജഗത് (jagatə)
English: universe
జగదీశుడు
జగదీశుడి కరుణకోసం వారు ప్రార్ధించారు
kannada: ದೇವರು (deevaru)
telugu: జగదీశుడు (jagadiiSuDu)
Tamil: கடவுள் (kaTavuL)
Malayalam: ജഗദീശന് (jagadiiSan)
English: god
జగద్గురు
జగద్గురు శంకరాచార్య నిర్వాణం చెందారు
kannada: ಜಗದ್ಗುರು (jagadguru)
telugu: జగద్గురు (jagadguru)
Tamil: ஜகத்குரு (jakatkuru)
Malayalam: ജഗദ്ഗുരു (jagadguru)
English: preceptor of the universe