Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
ఛందస్సు
మురళికి ఛందస్సు లేని కవితలంటే ఇష్టం
kannada: ಛಂದಸ್ಸು (chandassu)
telugu: ఛందస్సు (chaMdassu)
Tamil: சந்தம் (caṉtam)
Malayalam: ഛന്ദസ്സ് (chandassə)
English: metre
ఛందోభంగం
ఛందోభంగం అయిందని విమర్శకుడు చెప్పాడు
kannada: ಛಂದೋವರ್ಗ (chandoo varga)
telugu: ఛందోభంగం (chaMdoo bhaMgaM)
Tamil: சந்தபங்கம் (caṉtapaiŋkam)
Malayalam: ഛന്ദോഭംഗം (chandoobhaMgaM)
English: flaw of metre in poetry
ఛాయాగ్రహణం
వేణు ఛాయాగ్రహణం కోర్సు చదువుతున్నాడు
kannada: ಛಾಯಾಗ್ರಹಣ (chaayaagrahaNa)
telugu: ఛాయాగ్రహణం (chaayaagrahaNaM)
Tamil: நிழற்படக்கலை (ṉizaRpaTakkalai)
Malayalam: ഛായാഗ്രഹണം (chaayaagRahaNaM)
English: photography
ఛాయాగ్రహణం
ఛాయాగ్రహణంలో అతనికి నేర్పు ఉంది
kannada: ಫೋಟೋಗ್ರಫಿ (pooToographi)
telugu: ఛాయాగ్రహణం (chaayaa grahaNaM)
Tamil: புகைப்படக்கலை (pukaippaTakkalai)
Malayalam: ഫോട്ടോഗ്രാഫി (phooTToograaphi)
English: art of taking protographs
ఛాయాచిత్రం
నేను నిన్న ఒక ఛాయాచిత్రం తీసుకొన్నాను
kannada: ಭಾವಚಿತ್ರ (bhaavacitra)
telugu: ఛాయాచిత్రం (chaayacitraM)
Tamil: புகைப்படம் (pukaippaTam)
Malayalam: ഫോട്ടോ (phooTToo)
English: photograph
ఛాయాచిత్రంతీయు
అతను ఛాయాచిత్రం తీస్తున్నాడు
kannada: ಭಾವಚಿತ್ರ ತೆಗೆದುಕೊ (bhavacitra tegeduko)
telugu: ఛాయాచిత్రంతీయు (caayaa citraMtiiyu)
Tamil: படம் பிடி (paTam piTi)
Malayalam: പടംപിടിക്ക് (paTaMpiTikkə)
English: take photograph
ఛిన్నాభిన్నం
రవి పాత ప్రతిమను ఛిన్నాభిన్నం చేశాడు
kannada: ನುಚ್ಚು ನೂರು ಮಾಡು (nuccu nuuru maaDu )
telugu: ఛిన్నాభిన్నం (chinnaa bhinnaM)
Tamil: தகர்தெறி (takartteRi)
Malayalam: ഛിന്നഭിന്നമാക്ക് (chinnabinnamaakkə)
English: shatter into pieces