Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
చంక
చంకలో పెట్టుకున్నది పోయింది దూలంలో ఉన్నది అందనూ లేదు
kannada: ಕಂಕುಳು (kankuLu)
telugu: చంక (caMka)
Tamil: கக்சம் (kakcam)
Malayalam: കക്ഷം (kak$aM)
English: arm pit
చంచల
రవి చంచల మనస్సు కలవాడు
kannada: ಚಂಚಲ (cancala )
telugu: చంచల (caMcala)
Tamil: சஞ்சலப்படு (cañcalappTu)
Malayalam: ചഞ്ചലപ്പെട് (ca~clappeTə)
English: be unsteady
చంచలం
రాధ చంచల మనస్సును రవి ఇష్టపడలేదు
kannada: ಚಂಚಲತೆ (cancalate)
telugu: చంచలం (caMcalaM)
Tamil: சஞ்சலம் (cañcalam)
Malayalam: ചാഞ്ചല്യം (caa~acalyaM)
English: fickleness
చండాలుడు
చండాలుడు శ్మశానాన్ని చూస్తున్నాడు
kannada: ಚಂಡಾಲ (canDaala)
telugu: చండాలుడు (caMDaaluDu)
Tamil: வெட்டியான் (veTTiyaan)
Malayalam: ചണ്ഡാലന് (caNDaalan)
English: out caste
చండుమల్లె
రాధ చండుమల్లె కోసింది
kannada: ಚೆಂಡುಮಲ್ಲಿಗೆ (cenDumallige)
telugu: చండుమల్లె (caMDumalle)
Tamil: செண்டுமல்லிகை (ceNTumallikai)
Malayalam: ചെണ്ടുമല്ലിക (ceNTumallika)
English: one kind of jasmine flower
చండ్రకోల
గుర్రాన్ని చండ్రకోలతో కొడుతున్నారు
kannada: ಚಾಟಿ (caaTi)
telugu: చండ్రకోల (caMDrakoola)
Tamil: சாட்டை (caaTTai)
Malayalam: ചാട്ട (caaTTa)
English: whip
చందనం
చందనాన్ని నుదుటిపై రాస్తే శరీరాన్ని చల్లబరుస్తుంది
kannada: ಶ್ರೀಗಂಧ (Sriigandha)
telugu: చందనం (caMdanaM)
Tamil: சந்தனம் (caṉtanam)
Malayalam: ചന്ദനം (candanaM)
English: sandal paste
చందనం
రాధ ముఖానికి చందనం పూసుకొంది
kannada: ತಿಲಕ (tilaka)
telugu: చందనం (caMdanaM)
Tamil: சாந்து (caaṉtu)
Malayalam: ചാന്ത് (caantə)
English: mixture of sandal wood paste
చందమామ
ఆకాశంలో చందమామ కన్పిస్తున్నాడు
kannada: ಚಂದ್ರ (candra)
telugu: చందమామ (caMdamaama)
Tamil: பிறை (piRai)
Malayalam: തിങ്കള് (tiŋkaL)
English: moon
చందా
నెల చందా చెల్లించారు
kannada: ತಿಂಗಳ ಕಂತು (tingaLakantu )
telugu: చందా (caMdaa)
Tamil: வரி (vari)
Malayalam: വരി (vari)
English: subscription
చందామరాక్షన్
శ్రీకృష్ణుడికి గల మరో పేరు చందామరాక్షన్
kannada: ಕಮಲನಯನ (kamalanayana)
telugu: చందామరాక్షన్ (caMdaamaraak$an)
Tamil: செந்தாமரராக்க்ஷன் (ceṉtaamararaakshan)
Malayalam: ചെന്താമരാക്ഷന് (centaamraak$an)
English: Lord Krishnan
చంద్రకాంతమణి
నేను చంద్రకాంతమణి చూశాను
kannada: ಚಂದ್ರಕಾಂತ (candrakaanta)
telugu: చంద్రకాంతమణి (caMdrakaaMtamaNi)
Tamil: சந்திரகாந்தம் (caṉtirakaaṉtam)
Malayalam: ചന്ദ്രകാന്തം (candRakaantaM)
English: moon stone (alabaster)
చంద్రగ్రహణం
రవి చంద్రగ్రహణం చూస్తున్నాడు
kannada: ಚಂದ್ರಗ್ರಹಣ (candragrahaNa)
telugu: చంద్రగ్రహణం (caMdragrahaNaM)
Tamil: சந்திரகிரகணம் (caṉtirakirakaNam)
Malayalam: ചന്ദ്രഗ്രഹണം (candRagRahaNaM)
English: lunar eclipse
చంద్రుడు
ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు
kannada: ಚಂದ್ರ (candra)
telugu: చంద్రుడు (caMdruDu)
Tamil: நிலா (ṉilaa)
Malayalam: അമ്പിളി (ambiLi)
English: moon
చంద్రుడు
చంద్రునిలో చిన్నమచ్చ ఉంది
kannada: ಇಂದು (indu)
telugu: చంద్రుడు (caMdruDu)
Tamil: சந்திரன் (caṉtiran)
Malayalam: ഇന്ദു (indu)
English: moon
చంద్రుడు
ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు
kannada: ಚಂದ್ರ (candra)
telugu: చంద్రుడు (caMdruDu)
Tamil: சந்திரன் (caṉtiran)
Malayalam: ചന്ദ്രന് (candRan)
English: moon
చంద్రుడు
చంద్రుడు రాగానే కలువ పువ్వు వికసించింది
kannada: ಜ್ಯೋತ್ಸ್ನಾ (jyootsnaa)
telugu: చంద్రుడు (caMdruDu)
Tamil: நிலவொளி (ṉilavoLi)
Malayalam: ജ്യോത്സ്ന (jyothna)
English: moonlight
చంద్రుడు
శరత్కాలంలో చంద్రుడు అందంగా కన్పిస్తాడు
kannada: ಚಂದ್ರ (candra)
telugu: చంద్రుడు (caMdruDu)
Tamil: சந்திரன் (caṉtiran)
Malayalam: വിധു (vidhu)
English: moon
చంపబడు
రావణుడు రాముడి చేత చంపబడ్డాడు
kannada: ಕೊಲ್ಲಲ್ಪಡು (kollalpaDu)
telugu: చంపబడు (caMpabaDu)
Tamil: கொல்லப்படு (kollappaTu)
Malayalam: കൊല്ലപ്പെട് (kollappeTə)
English: be killed
చంపించు
సుగ్రీవుడు రాముడి చేత వాలిని చంపించాడు
kannada: ಕೊಲ್ಲಿಸು (kollisu)
telugu: చంపించు (caMpiMcu)
Tamil: கொலை செய் (kolai cey)
Malayalam: കൊല്ലിക്ക് (kollikkə)
English: cause to kill