Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
కంకణం
ఆమె ముంజేతి కంకణం ధరించింది
kannada: ಕಂಕಣ (kankaNa)
telugu: కంకణం (kaMkaNaM)
Tamil: கங்கணம் (kaŋkaNam)
Malayalam: കങ്കണം (kaŋkaNaM)
English: bracelet
కంకణం
అతను బంగారు కంకణం ధరించాడు
kannada: ಕಡಗ (kaDaga)
telugu: కంకణం (kaMkaNaM)
Tamil: கடகம் (kaTakam)
Malayalam: കടകം (kaTakaM)
English: bracelet of gold
కంకణం
సిక్కు ప్రజలు ఉక్కు కంకణాన్ని ముంజేతికి వేసుకొంటారు
kannada: ಕೈ ಬಳೆ (kai baLe)
telugu: కంకణం (kaMkaNaM)
Tamil: வளையம் (vaLaiyam)
Malayalam: വളയം (vaLayaM)
English: bracelet
కంకర
గ్రామానికి వెళ్ళే రహదారి కంకరతో నిర్మించబడింది
kannada: ಹರಳುಕಲ್ಲು (haraLukallu)
telugu: కంకర (kaMkara)
Tamil: சரல்கல் (caralkal)
Malayalam: ചരല്ക്കല്ല് (caralkkallə)
English: gravel
కంకి
వడ్ల కంకి చాలా ధాన్యంతో ఉంది
kannada: ತೆನೆ (tene)
telugu: కంకి (kaMki)
Tamil: கதிர் (katir)
Malayalam: കതിര് (katirə)
English: ear of corn
కంగారు
నేను చాలా కంగారు పడ్డాను
kannada: ಬೇಜಾರು (beejaaru)
telugu: కంగారు (kaMgaaru)
Tamil: குழப்பம் (kuzappam)
Malayalam: ബേജാറ് (beejaaRə)
English: confusion
కంచరపని
కంచరవాడు కంచరపని చేస్తున్నాడు
kannada: ತಾಮ್ರಕಾರ (taamrakaara)
telugu: కంచరపని (kaMcarapani)
Tamil: செம்புப்பாத்திரம் செய்பவர் (cepmpuppaattiram ceypavar)
Malayalam: കോട്ടുപണി (kooTTupaNi)
English: coppersmith’s profession
కంచు
కంచుతో పాత్ర తయారుచేస్తారు
kannada: ಕಂಚು (kanchu)
telugu: కంచు (kaMcu)
Tamil: வெண்கலம் (veNkalam)
Malayalam: ഓട് (ooTə)
English: bell metal
కంచుగిన్నె
కంచుగిన్నె నిండా పాయసం వండారు
kannada: ಕಡಾಯಿ (kaDaayi)
telugu: కంచుగిన్నె (kaMcuginne)
Tamil: உருளி (uruLi)
Malayalam: ഉരുളി (uruLi)
English: vase made of bell metal
కంచె
ఇంటి చుట్టూ వేసిన కంచెను ఎవరో చెదరగొట్టారు
kannada: ಗಡಿರೇಖೆ (gaDireekhe)
telugu: కంచె (kaMce)
Tamil: எல்லைப்புறம் (ellaippuRam)
Malayalam: അതിര്വരമ്പ് (atiRvarampə)
English: boundary line
కంచె
బాలన్ ఇంటి చుట్టూ కంచె కట్టాడు
kannada: ಬೇಲಿ ಹಾಕು (beeli haaku)
telugu: కంచె (kaMce)
Tamil: கட்டி அடை (kaTTi aTai)
Malayalam: കെട്ടിയടയ്ക്ക് (keTTiyaTaykkə)
English: put up fence
కంచె
ఇంటి చుట్టూ కంచె ఉన్నది
kannada: ಬೇಲಿ (beeli)
telugu: కంచె (kaMce)
Tamil: வேலி (veeli)
Malayalam: വേലി (veeli)
English: fence
కంటికురుపు
నా కంటికి కంటికురుపు అయింది
kannada: ಕಣ್ಣು ಜಿಟ್ಲಿ (kaNNu jiTli)
telugu: కంటికురుపు (kaMTikurupu)
Tamil: கண்கட்டி (kaNkaTTi)
Malayalam: കണ്കുരു (kaNkuru)
English: boil on the eye
కంటిగరగర
నా కండ్లు గరగరలాడుతున్నాయి
kannada: ಕಣ್ಣುರಿ (kaNNuri )
telugu: కంటిగరగర (kaMTigaragara)
Tamil: கண்ணரிப்பு (kaNNarippu)
Malayalam: കരുകരുക്ക് (karukarukkə)
English: have irritation in the eyes
కంటిపాప
అతని కంటిపాప తెల్లగా ఉంది
kannada: ಕಣ್ಣುಗುಡ್ಡೆ (kaNNuguDDe)
telugu: కంటిపాప (kaMTipaapa)
Tamil: கருவிழி (karuviZi)
Malayalam: കൃഷ്ണമണി (kRə$NamaNi)
English: eye ball
కంటిపుసి
కన్ను కంటిపుసితో నిండిపోయింది
kannada: ಕಣ್ಣು ಪಿಚ್ಚು (kaNNu piccu)
telugu: కంటిపుసి (kaMTipusi)
Tamil: கண்பீழை (kaNpiizai)
Malayalam: കണ്പീള (kaNpiiLa)
English: pus gathering in the eye
కంటిరోగం
కంటిరోగం అందరికీ వ్యాపించింది
kannada: ನೇತ್ರ ರೋಗ (neetra rooga)
telugu: కంటిరోగం (kaMtiroogaM)
Tamil: கண்நோய் (kaNṉooy)
Malayalam: നേത്രരോഗം (neetRaroogaM)
English: disease in the eyes
కంటే
ఆ అంశం కంటే ఈ అంశం పెద్దది
kannada: ಅದಕ್ಕಿಂತ (adakkinta)
telugu: కంటే (kaMTee)
Tamil: விட (viTa)
Malayalam: കാള് (kaaL)
English: than
కంఠం
పాము శివుని కంఠాభరణం
kannada: ಕಂಠ (kaNTha)
telugu: కంఠం (kaMThaM)
Tamil: கழுத்து (kazuttu)
Malayalam: കണ്ഠം (kaNThaM)
English: throat
కంఠచ్ఛేదనం
అతనికి కంఠచ్ఛేదనం జరిగింది
kannada: ಶಿರಚ್ಛೇದ (Siraccheeda)
telugu: కంఠచ్ఛేదనం (kaMThaccheedanaM)
Tamil: கழுத்துசேதம் (kazuttuceetam)
Malayalam: കണ്ഠച്ഛേദം (kaNThacheedaM)
English: cutting the throat