Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
ఒంటరి
ఆయన ఎప్పుడు ఒంటరిగా తిరుగుతారు
kannada: ಏಕಾಂಗಿ (eekaangi )
telugu: ఒంటరి (oMTari)
Tamil: ஒருத்தன் (oruttan)
Malayalam: ഏകം (eekaM)
English: one
ఒంటరి
అతను ఎల్లప్పుడూ ఒంటరిగా ఉంటాడు
kannada: ಒಂಟಿ (onTi)
telugu: ఒంటరి (oMTari)
Tamil: தனிமை (tanimai )
Malayalam: ഏകന് (eekan)
English: alone
ఒంటరి
అతను ఎప్పుడు ఒంటరిగా నడుస్తాడు.
kannada: ಒಂಟಿಯಾಗಿ (onTiyaagi)
telugu: ఒంటరి (oMTari)
Tamil: தனியாக (taniyaaka)
Malayalam: തനിയെ (taniye)
English: alone
ఒంటరి ఏనుగు
ఒంటరి ఏనుగు వచ్చి నీళ్ళు తాగింది
kannada: ಒಂಟಿಸಲಗ (onTisalaga)
telugu: ఒంటరి ఏనుగు (oMTari eenugu)
Tamil: ஒற்றையானை (oRRaiyaanai)
Malayalam: ഒറ്റയാന് (oRRayaan)
English: lone tusker
ఒంటరిగా తిరుగు
అతను ఎప్పుడు ఒంటరిగా తిరుగుతున్నాడు
kannada: ಒಂಟಿಯಾಗಿ ಅಲೆದಾಡು (onTiyaagi aledaaDu)
telugu: ఒంటరిగా తిరుగు (oMTarigaa tirugu)
Tamil: தனித்து (tanittu)
Malayalam: ഒറ്റതിരിയ് (oRRatiriyə)
English: wander alone
ఒంటరితనం
ఒంటరితనం శాపంగా మారింది
kannada: ಒಂಟಿತನ (onTitana )
telugu: ఒంటరితనం (oMTaritanaM)
Tamil: தனிமை (tanimai)
Malayalam: വിജനത (vijanata)
English: lonliness
ఒంటె
ఎడారి వాహనం ఒంటె.
kannada: ಒಂಟೆ (onTe)
telugu: ఒంటె (oMTe)
Tamil: ஒட்டகம் (oTTakam)
Malayalam: ഒട്ടകം (oTTakaM)
English: camel
ఒంతు
నేను నా ఒంతు కోసం వేచియున్నాను
kannada: ಸರದಿ (saradi)
telugu: ఒంతు (oMtu)
Tamil: முறை (muRai)
Malayalam: ഊഴം (uuZaM)
English: turn
ఒక
ఒక పుస్తకం చాలు
kannada: ಒಂದು (ondu)
telugu: ఒక (oka)
Tamil: ஒன்று (onRu)
Malayalam: ഒന്ന് (onnə)
English: one
ఒక
ఒక పుస్తకం కిందపడింది
kannada: ಒಂದು (ondu)
telugu: ఒక (oka)
Tamil: ஒரு (oru)
Malayalam: ഒരു (oru)
English: a
ఒక
అక్కడ ఒక మనిషి కూడా లేడు
kannada: ಒಬ್ಬನೇ ಒಬ್ಬ (obbanee obba)
telugu: ఒక (oka)
Tamil: ஒரு (oru)
Malayalam: ഒറ്റ (oRRa)
English: single
ఒక పంట
ఈ పొలం ఒకపంట పండే భూమి
kannada: ಒಂದೇ ಇಳುವರಿ (ondee iLuvari)
telugu: ఒక పంట (oka paMTa)
Tamil: ஒருபோகம் (orupookam)
Malayalam: ഒരുപ്പൂ (oruppuu)
English: harvest only once in a year
ఒక భాగం
ఈ స్థలంలో ఒకభాగం ఎవ్వరికి ఇవ్వాలనే వాదన వచ్చింది
kannada: ಒಂದು ಭಾಗ (ondu bhaaga)
telugu: ఒక భాగం (oka bhaagaM)
Tamil: ஒருபகுதி (orupakuti)
Malayalam: ഒരുഭാഗം (orubhaagaM)
English: one side
ఒక మూలిక
అతను ఏవో కొన్ని మూలికలు వాడాడు
kannada: ಏಕಮೂಲಿಕೆ (eekamuulike)
telugu: ఒక మూలిక (oka muulika)
Tamil: ஒற்றை மூலிகை (oRRai muulikai)
Malayalam: ഒറ്റമൂലി (oRRamuuli)
English: panacea
ఒకదాని తర్వాత ఒకటి
ఒకదాని తర్వాత ఒకటిగా పూర్వీకుల ఉమ్మడి కుటుంబాలు క్షీణించి పోతున్నాయి
kannada: ಒಂದರ ಮೇಲೆ ಒಂದು (ondara meele ondu)
telugu: ఒకదాని తర్వాత ఒకటి (okadaani tarvaata okaTi)
Tamil: மேலுக்குமேல் (meelukkumeel)
Malayalam: മേല്ക്കുമേല് (meelkkumeel)
English: one above the other
ఒకదాని వెంట ఒకటి
ఇక్కడ సమస్యలన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి
kannada: ಮೆರವಣಿಗೆ (meravaNige)
telugu: ఒకదాని వెంట ఒకటి (okadaaniveMTa okaTi)
Tamil: ஊர்வலம் (uurvalam)
Malayalam: തിരപ്പുറപ്പാട് (tirappuRappaaTə)
English: procession
ఒకప్పుడు
ఒకప్పుడు నేను అతనితో చెప్పాను
kannada: ಒಮ್ಮೆ (omme)
telugu: ఒకప్పుడు (okappuDu)
Tamil: ஒருமுறை (orumuRai)
Malayalam: ഒരിക്കല് (orikkal)
English: once upon a time
ఒకరోజు
నువ్వు ఇక్కడకు వచ్చిన రోజు నన్ను కలవాలి
kannada: ಯಾವಾಗಲಾದರೂ (yaavaagalaadaruu)
telugu: ఒకరోజు (okarooju)
Tamil: எப்போதாவது (eppootaavatu)
Malayalam: എപ്പോഴെങ്കിലും (eppoZeŋkiluM)
English: some day
ఒకేలాంటి
ఒకేలాంటి ఇద్దరు పిల్లలూ వచ్చారు.
kannada: ಒಂದೇ ತರಹ (ondee taraha)
telugu: ఒకేలాంటి (okeelaaMTi)
Tamil: ஒரேப்போன்று (oreeppoonRu)
Malayalam: ഒരുപോലെയുള്ള (orupoleyuLLa)
English: similar
ఒట్టి పాదాలు
అతను ఒట్టిపాదాలతో కొండ ఎక్కాడు.
kannada: ಬರಿಗಾಲು (barigaalu)
telugu: ఒట్టి పాదాలు (oTTi paadaalu)
Tamil: வெறுங்கால் (veRuŋkaal)
Malayalam: നഗ്നപാദം (nagnapaadaM)
English: barefooted