Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
ఎండబెట్టు
బట్టలను ఎండలో ఎండబెట్టుతున్నారు
kannada: ಒಣಗಿಸು (oNagisu)
telugu: ఎండబెట్టు (eMDabeTTu)
Tamil: உலர்த்து (ularttu)
Malayalam: ഉണക്ക് (uNakkə)
English: dry
ఎండమావి
ఎండమావిలా అతను ఒక్కడే ఉండిపోయాడు
kannada: ಬಿಸಿಲು ಕುದುರೆ- ಮರಿಚಿಕೆ (bisilu kudure)
telugu: ఎండమావి (eMDamaavi)
Tamil: கானல்நீர் (kaanalṉiir)
Malayalam: മരീചിക (mariicika)
English: mirage
ఎండమావి
ఆమె ఎండమావికై వెతుక్కొంటూ పోతున్నది
kannada: ಬಿಸಿಲುಗುದುರೆ (bisilugudure)
telugu: ఎండమావి (eMDamaavi)
Tamil: கானல்நீர் (kaanalṉiir )
Malayalam: മൃഗതൃഷ്ണ (mRəgatRə$Na)
English: mirage
ఎండమావులు
అతను ఎండమావుల కోసం పరిగెడుతున్నాడు
kannada: ಮರೀಚಿಕೆ (mariicike)
telugu: ఎండమావులు (eMDamaavulu)
Tamil: கானல்நீர் (kaanalṉiir)
Malayalam: കാനല്ജലം (kaanaljalaM)
English: mirage
ఎండాకాలం
ఎండాకాలంలో చెట్లు ఎండిపోతున్నాయి
kannada: ಬೇಸಿಗೆ (beesige)
telugu: ఎండాకాలం (eMDaakaalaM)
Tamil: கோடைக்காலம் (kooTaikkaalam)
Malayalam: വേനല്ക്കാലം (veenalkkaalaM)
English: summer
ఎండాకులు
మేం ఎండాకులు అంటించి చలి కాచుకున్నాం
kannada: ಒಣ ಎಲೆಗಳು (oNa elegaLu)
telugu: ఎండాకులు (eMDaakulu)
Tamil: சருகு (caruku)
Malayalam: ചപ്പ് (cappə)
English: dry leaves
ఎండిన
అక్కడ ఎండిన చెట్టు ఉంది
kannada: ಒಣಗಿದ (oNagida)
telugu: ఎండిన (eMDina)
Tamil: காய்ந்த (kaayṉta)
Malayalam: ഉണക്ക (uNakka)
English: dried
ఎండిన
అతను ఎండిన మట్టిదారిలో నడిచాడు
kannada: ಒಣ (oNa)
telugu: ఎండిన (eMDina)
Tamil: வறண்ட (vaRaNTa)
Malayalam: വരണ്ട (varaNTa)
English: scorched
ఎండిన
అమ్మ ఎండిన కొబ్బరి తెచ్చింది
kannada: ಒಣಗಿದ (oNagida)
telugu: ఎండిన (yeMDina)
Tamil: வறண்ட (vaRaNTa)
Malayalam: വറട്ട് (vaRaTTə)
English: dried
ఎండిపోవు
నా నాలుక ఎండిపోతున్నది
kannada: ಒಣಗು (oNagu )
telugu: ఎండిపోవు (eMDipoovu)
Tamil: வறல் (vaRal)
Malayalam: വറള് (vaRaLə)
English: dry up
ఎండు
తోటలోని చెట్లన్నీ ఎండిపోయాయి.
kannada: ಒಣಗು (oNagu )
telugu: ఎండు (eMDu)
Tamil: காய்ந்து (kaayṉtu)
Malayalam: ഉണങ്ങ് (uNaŋŋə)
English: dry
ఎండు
బియ్యం ఎండలో ఎండుతున్నాయి
kannada: ಒಣಗು (oNagu )
telugu: ఎండు (eMDu)
Tamil: காய் (kaay)
Malayalam: കായ് (kaayə)
English: become warm
ఎండుకొబ్బరి
అతను ఎండుకొబ్బరిని కొరికి చూశాడు
kannada: ಒಣಕೊಬ್ಬರಿ (oNakobbari)
telugu: ఎండుకొబ్బరి (eMDukobbari)
Tamil: கொப்பரை (kopparai)
Malayalam: കൊപ്ര (kopRa)
English: copra- the dried kernel of the coconut seperated from the shell
ఎండుగడ్డి
ఎండుగడ్డిని ఆవుకు వేస్తాం
kannada: ಹುಲ್ಲು (hullu )
telugu: ఎండుగడ్డి (eMDugaDDi)
Tamil: வைக்கோல் (vaikkool)
Malayalam: കച്ചി (kacci)
English: hay
ఎండుతాటాకు
అమ్మ ఎండుతాటాకు అంటించి నీళ్ళు వేడి చేసింది
kannada: ತೆಂಗಿನಗರಿ ಗೂಡು. (panju (suuTe))
telugu: ఎండుతాటాకు (eMDutaaTaaku)
Tamil: காய்ந்த ஓலை (kaayṉta oolai)
Malayalam: ചൂട്ട് (cuuTTə)
English: dry palm leaves
ఎండుద్రాక్ష
అమ్మ ఎండుద్రాక్ష కొన్నది
kannada: ಒಣದ್ರಾಕ್ಷಿ (Onadraak$i)
telugu: ఎండుద్రాక్ష (eMDudraak$a)
Tamil: உலர்திராட்சை (ulartiraaTcai)
Malayalam: കിസ്മിസ്സ് (kisəmissə)
English: dried grape
ఎండ్రకాయ
నదీ తీరాన చాలా ఎండ్రకాయలు ఉన్నాయి
kannada: ಏಡಿ (eeDi)
telugu: ఎండ్రకాయ (eMDrakaaya)
Tamil: நண்டு (ṉaNTu)
Malayalam: ഞണ്ട് (~NTə)
English: crab
ఎంతమంది
ఇక్కడకు ఎంతమంది వస్తున్నారు?
kannada: ಎಷ್ಟು (e$Tu)
telugu: ఎంతమంది (eMta)
Tamil: எத்தனை (ettanai)
Malayalam: എത്ര (etRa)
English: how many
ఎందుకు
నువ్వు ఇక్కడకు రావటానికి ఎందుకు ఇంత శ్రమ తీసుకున్నావు?
kannada: ಏಕೆ (eeke )
telugu: ఎందుకు (eMduku)
Tamil: ஏன் (een)
Malayalam: എന്തിന് (entinə)
English: for what
ఎందువల్ల
ఎందువల్ల అతను ఆ విధంగా చేశాడు?
kannada: ಯಾವಕಾರಣಕ್ಕಾಗಿ (yaavakaaraNakkaagi)
telugu: ఎందువల్ల (eMduvalla)
Tamil: எதற்கு (etaRku)
Malayalam: എന്തിന് (entinə)
English: why