Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
ఉంగరం
వేలి ఉంగరం పెట్టుకోండి
kannada: ಬೆರಳುಂಗುರ (beraLungura)
telugu: ఉంగరం (uMgaraM)
Tamil: விரல் மோதிரம் (viral mootiram)
Malayalam: അംഗുലീയം (aMguliiyaM)
English: finger ring
ఉంగరం
వివాహ సమయంలో వారు ఉంగరాలు మార్చుకొన్నారు
kannada: ಉಂಗುರ (ungura)
telugu: ఉంగరం (uMgaraM)
Tamil: மோதிரம் (mootiram)
Malayalam: മോതിരം (mootiraM)
English: ring
ఉంగరపువేలు
ఆమె ఉంగరపు వేలికి ఉంగరం తొడుక్కింది
kannada: ಉಂಗುರದ ಬೆರಳು (ungurada beraLu)
telugu: ఉంగరపువేలు (uMgarapuveelu)
Tamil: மோதிரவிரல் (mootiraviral)
Malayalam: മോതിരവിരല് (mootiraviral)
English: ring finger
ఉంగరాలజుట్టు
పాప ఉంగరాలజుట్టు నుదుటి మీద పడ్డాయి
kannada: ಗುಂಗುರು ಕೂದಲು (gunguru kuudalu)
telugu: ఉంగరాలజుట్టు (uMgaraalajuTTu)
Tamil: முன்முடி (munmuTi)
Malayalam: കുറുനിര (kuRunira)
English: curl of hair falling on the forehead
ఉంచు
అనేక కార్యాలు రహస్యంగా ఉంచాడు
kannada: ಗುಪ್ತವಾಗಿಡು (guptavaagiDu)
telugu: ఉంచు (uMcu)
Tamil: பத்திரமாய் (pattiramaay)
Malayalam: സൂക്ഷിക്ക് (suuk$ikkə)
English: keep
ఉండు
మా పూర్వీకుల ఇల్లు ఇంకా ఉంది.
kannada: ನೆಲೆ ನಿಲ್ಲು (nele nillu)
telugu: ఉండు (uMDu)
Tamil: இரு (iru)
Malayalam: നിലനില്ക്ക് (nilanilkkə)
English: exist
ఉండు
చౌరస్తాలో కానిస్టేబుల్ ఉన్నాడు.
kannada: ನಿಲ್ಲು (nillu)
telugu: ఉండు (uMDu)
Tamil: நில் (ṉil)
Malayalam: നില്ക്ക് (nilkkə)
English: stand
ఉండు
అతను ఎవరినీ తనతో ఉండనివ్వడు
kannada: ಹೋಗು (hoogu)
telugu: ఉండు (uMDu)
Tamil: போ (poo)
Malayalam: പൊറുപ്പിക്ക് (poRuppikkə)
English: stay
ఉండేలు
పాప ఉండేలుతో కాకిని కొట్టింది
kannada: ಕವಣೆ (kavaNe)
telugu: ఉండేలు (uMDeelu)
Tamil: சிறுகுண்டு (ciRukuNTu)
Malayalam: തെറ്റാലി (teRRaali)
English: pellet
ఉగ్ర
నేనుస భయంకర అట్టహాసం విన్నాను
kannada: ಉಗ್ರವಾದ (ugravaada)
telugu: ఉగ్ర (ugra)
Tamil: கோரமான (koramaana)
Malayalam: ഉഗ്ര (ugra)
English: dreadful
ఉచితం
ఇది నాకు ఉచితంగా వచ్చింది
kannada: ಪುಕಸಟ್ಟೆ (pukasaTTe)
telugu: ఉచితం (ucitaM)
Tamil: தானம் (taanam)
Malayalam: ഓശാരം (ooSaaraM)
English: free gift
ఉచితమైన
ఆ పరిస్ధితి అతనికి ఉచితమైనది
kannada: ನಿರ್ಮುಕ್ತ (nirmukta)
telugu: ఉచితమైన (ucitamaina)
Tamil: சுதந்திரம் (cutaṉtiram)
Malayalam: നിര്മ്മുക്ത (niRmmukta)
English: freed
ఉచ్చు బిగించు
అందరూ అతనికి ఉచ్చు బిగించారు
kannada: ಬಲೆಯಲ್ಲಿ ಸಿಕ್ಕಿಸು (baleyalli sikkisu)
telugu: ఉచ్చు బిగించు (uccubigiMcu)
Tamil: சிக்கவை (cikkavai)
Malayalam: കെണിവയ്ക്ക് (keNivaykkə)
English: entrap
ఉచ్చుముడి
ఆయన పెద్దతాడుతో ఉచ్చుముడేశాడు
kannada: ಕುಣಿಕೆ (kuNike)
telugu: ఉచ్చుముడి (uccumuDi)
Tamil: சுருக்கு (curukku)
Malayalam: ഉടക്ക് (uTakkə)
English: hook
ఉచ్ఛరించు
మాటలను స్పష్టంగా ఉచ్ఛరించాలి
kannada: ಉಚ್ಚರಿಸು (uccarisu)
telugu: ఉచ్ఛరించు (ucchariMcu)
Tamil: உச்சரிப்பு (uccarippu)
Malayalam: ഉച്ചരിക്ക് (uccarikkə)
English: pronounce
ఉచ్ఛారణ
పిల్లల ఉచ్ఛారణ సరిగా లేదు
kannada: ಉಚ್ಚಾರಣೆ (uccaaraNe)
telugu: ఉచ్ఛారణ (ucchaaraNa)
Tamil: உச்சரிப்பு (uccarippu)
Malayalam: ഉച്ചാരണം (uccaaraNaM)
English: pronounciation
ఉజ్వలమైన
ఆటగాళ్ళు సాధించినది ఉజ్వలమైన విజయం.
kannada: ಬೆರಗುಗೊಳಿಸುವ (beragu goLisuva)
telugu: ఉజ్వలమైన (ujvalamaina)
Tamil: மிகச்சிறந்த (mikacciRaṉta)
Malayalam: അത്യുജ്ജ്വലമായ (atyujjvalamaaya)
English: dazzling
ఉజ్వలమైన
ఆ దీపం ఉజ్వలమైన కాంతినిస్తున్నది
kannada: ಉಜ್ವಲವಾದ (ujvalavaada)
telugu: ఉజ్వలమైన (ujvalamaina)
Tamil: பிரகாசமான (pirakaacamaana)
Malayalam: ഉജ്ജ്വലമായ (ujjvalamaaya)
English: bright
ఉడక
నాకు ఇక్కడ ఉడకగా ఉంది
kannada: ವಿಪರೀತ ಸೆಕೆ (vipariita seke)
telugu: ఉడక (uDaka)
Tamil: சூடாயிரு (cuuTaayiRu)
Malayalam: ചൂടെടുക്ക് (cuuTeTukkə)
English: feel extremely hot
ఉడకపెట్టు
మేం గణుసుగడ్డను ఉడకపెట్టి తిన్నాం
kannada: ಕುದಿಸು (kudisu)
telugu: ఉడకపెట్టు (udakapeTTu)
Tamil: வேகவை (veekavai)
Malayalam: പുഴുങ്ങ് (puZuŋŋə)
English: boil