Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
ఇంకిపోవు
పాత్రలోని నీరు ఇంకి పోయాయి
kannada: ಕುದಿ (kudi)
telugu: ఇంకిపోవు (iMkipoovu)
Tamil: சுண்டு (cuNTu)
Malayalam: കുറുക് (kuRukə)
English: boiled down
ఇంగువ
అమ్మ కూరలో ఇంగువ వేసింది
kannada: ಇಂಗು (ingu)
telugu: ఇంగువ (iMguva)
Tamil: பெருங்காயம் (peruŋkaayam)
Malayalam: കായം (kaayaM)
English: asafoetida
ఇంగువ
అమ్మ ఇంగువ కొన్నది
kannada: ಬಡೇ ಸೋಪು (baDee soopu)
telugu: ఇంగువ (iMguva)
Tamil: பெருஞ்சீரகம் (peruñciirakam)
Malayalam: പെരുങ്കായം (peruŋkaayaM)
English: asafoetida
ఇంచుమించు
ఈ రోజు ఇంచుమించు బాగా వర్షం పడింది
kannada: ಹೆಚ್ಚುಕಡಿಮೆ (heccukaDime)
telugu: ఇంచుమించు (iMcumiMcu)
Tamil: ஏறக்குறைய (eeRakkuRaiya)
Malayalam: ഏറെക്കുറെ (eeRekkuRe)
English: more or less
ఇంటి ఇల్లాలు
అమ్మ ఈ ఇంటి ఇల్లాలు
kannada: ಮನೆ ಒಡತಿ (mane oDati)
telugu: ఇంటి ఇల్లాలు (iMTi illaalu)
Tamil: வீட்டுத்தலைவி (viiTTuttalaivi)
Malayalam: ഗൃഹനായിക (gRhanaayika)
English: mistress of a house
ఇంటింటికి తిరుగు
రవికి ఇంటింటికి తిరిగే స్వభావం లేదు
kannada: ಅಲೆಯುವ (aleyuva )
telugu: ఇంటింటికి తిరుగు (iMTiMTiki tirugu)
Tamil: அலைந்து திரி (alaiṉtu tiri)
Malayalam: തിണ്ണനിരങ്ങ് (tiNNaniraŋŋə)
English: wander from one house to another
ఇంటిపని
రవి ఇంటిపని సరిగా చేశాడు
kannada: ಮನೆಪಾಠ (manepaaTha)
telugu: ఇంటిపని (iMTipani)
Tamil: வீட்டுப்பாடம் (viiTTuppaaTam)
Malayalam: ഗൃഹപാഠം (gRhapaaThaM)
English: home work
ఇంటిపెద్ద
ఇంటిపెద్ద కుటుంబాన్ని పాలిస్తాడు
kannada: ಯಜಮಾನ (yajamaana)
telugu: ఇంటిపెద్ద (iMTipedda)
Tamil: குடும்பத்தலைவர் (kuTumpattalaivar)
Malayalam: കാരണവര് (kaaraNavaR)
English: head of a family
ఇంటిపెద్ద
ఇంటి పెద్ద లేనప్పుడు దొంగ ప్రవేశించాడు
kannada: ಮನೆ ಒಡೆಯ (mane oDeya)
telugu: ఇంటిపెద్ద (iMTipedda)
Tamil: வீட்டுத்தலைவன் (viiTTuttalaivan)
Malayalam: ഗൃഹനാഥന് (gRhanaathan)
English: head of a house hold
ఇంటిముందు
పాప ఇంటిముందు ఆడుకొంటోంది
kannada: ಅಂಗಳ (angaLa)
telugu: ఇంటిముందు (iMTi muMdu)
Tamil: முற்றம் (muRRam)
Malayalam: മുറ്റം (muRRaM)
English: yard round a house
ఇంటివాసం
ఇంటివాసం కదులుతోంది
kannada: ತೊಲೆ (tole)
telugu: ఇంటివాసం (iMtivaasaM)
Tamil: உத்தரம் (uttaram)
Malayalam: കഴുക്കോല് (kaZukkool)
English: rafter
ఇంట్లో ప్రతాపం
ఇంట్లో ప్రతాపం చూపించి ప్రయోజనం లేదు
kannada: ಮನೆಯವರ ಬೆಂಬಲ (maneyavara bembala)
telugu: ఇంట్లో ప్రతాపం (iMTloo prataapaM)
Tamil: வெட்டிபந்தா (veTTipaṉtaa)
Malayalam: തിണ്ണമിടുക്ക് (tiNNamiTukkə)
English: at home showing courage due to back up
ఇంత
నువ్వు ఇంతకాలం ఎక్కడ ఉన్నావు?
kannada: ಇಷ್ಟು (i$Tu)
telugu: ఇంత (iMta)
Tamil: இவ்வளவு (ivvaLavu)
Malayalam: ഇത്ര (itRa)
English: this much
ఇంద్రజాలం
అతనికి ఇంద్రజాలం వచ్చు
kannada: ಜಾದು (jaadu )
telugu: ఇంద్రజాలం (iMdrajaalaM)
Tamil: மாயாஜாலம் (maayaajaalam)
Malayalam: ഇന്ദ്രജാലം (indrajaalaM)
English: magic
ఇంద్రధనస్సు
ఇంద్రధనస్సులో ఏడురంగులు ఉంటాయి
kannada: ಕಾಮನಬಿಲ್ಲು (kaamana billu)
telugu: ఇంద్రధనస్సు (indradhanassu)
Tamil: வானவில் (vaanavil)
Malayalam: മഴവില്ല് (maZavillə)
English: rain bow
ఇంద్రియం
మనుషులు ఇంద్రియ సుఖాల కోసం మాత్రమే జీవిస్తున్నారు
kannada: ಇಂದ್ರಿಯ (indriya)
telugu: ఇంద్రియం (iMdriyaM)
Tamil: ஐம்புலன் (aimpulan)
Malayalam: ഇന്ദ്രിയം (indriyaM)
English: any of the five senses
ఇంద్రుడు
ఇంద్రుడు దేవతలకు రాజు
kannada: ಇಂದ್ರ (indra)
telugu: ఇంద్రుడు (iMdruDu)
Tamil: இந்திரன் (iṉtiran)
Malayalam: ഇന്ദ്രന് (indran)
English: lord Indra
ఇంధనం
వాహనాలు నడవాలంటే ఇంధనం కావాలి.
kannada: ಇಂಧನ (indhana)
telugu: ఇంధనం (iMdhanaM)
Tamil: எரிபொருள் (eriporuL)
Malayalam: ഇന്ധനം (indhanaM)
English: fuel
ఇంపైన
ప్రతి ఒక్కరు ఇంపైన సంగీతాన్ని ఇష్టపడతారు
kannada: ಇಂಪಾದ (impaada )
telugu: ఇంపైన (iMpaina)
Tamil: இன்பமான (inpamaana)
Malayalam: ഇമ്പമേറിയ (inpameeRiya)
English: joyful
ఇంపైన
ఇంపైన గానాన్ని విని ఆస్వాదిస్తున్నాను
kannada: ಆನಂದದಾಯಕವಾದ (aanandadaayakavaada )
telugu: ఇంపైన (iMpaina)
Tamil: சுகமான (cukamaana)
Malayalam: സുഖകരമായ (sukhkakaramaya)
English: pleasant