Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
ఆ
ఆ పుస్తకం నాది
kannada: ಆ (aa)
telugu: ఆ (aa)
Tamil: அந்த (aṉta)
Malayalam: ആ (aa)
English: that
ఆ తరహా
నేను ఆ తరహా కవితలు కొన్ని చూశాను
kannada: ರೀತಿಯ (reetiya)
telugu: ఆ తరహా (aa tarahaa)
Tamil: அந்தமாதிரி (aṉtamaatiri)
Malayalam: അത്തരം (attaraM)
English: of that kind
ఆ దారిగుండా
ఆ దారిగుండా పోతే బడి వస్తుంది
kannada: ಆ ದಾರಿ (aa daari )
telugu: ఆ దారిగుండా (aa daariguMDaa)
Tamil: அந்தவழி (aṉtavazi)
Malayalam: അതുവഴി (atuvaZi)
English: by that way
ఆ ప్రకారం
ఆ ప్రకారం అక్కడికి వెళ్ళి ఉండాల్సింది
kannada: ಅದರ ಪ್ರಕಾರ (adara prakaara)
telugu: ఆ ప్రకారం (aa prakaaraM)
Tamil: அதன்படி (atanpaTi)
Malayalam: അക്കണക്കിന് (akkaNakkinə)
English: as per that
ఆ ప్రకారం
అతను ఆ ప్రకారం చేయలేదు
kannada: ಆ ಪ್ರಕಾರ (aa prakaara)
telugu: ఆ ప్రకారం (aa prakaaraM)
Tamil: அதுபோல் (atupool)
Malayalam: അപ്രകാരം (apRakaaraM)
English: in that manner
ఆ రోజు
ఆ రోజు అక్కడ ఎవ్వరూ లేరు
kannada: ಅಂದು (andu)
telugu: ఆ రోజు (aa rooju)
Tamil: அன்று (anRu)
Malayalam: അന്നു (annu)
English: that day
ఆ విధం
నేను ఆ విధంగా ఎన్నో చేసి చూశాను
kannada: ಆ ರೀತಿ (aa riiti)
telugu: ఆ విధం (aa vidhaM)
Tamil: அந்தவிதம் (aṉtavitam)
Malayalam: ആവിധം (aavidhaM)
English: in that manner
ఆ స్థలం
నాకు ముందే ఆ స్థలం తెలుసు
kannada: ಆ ಸ್ಥಳ (aa sthaLa)
telugu: ఆ స్థలం (aa sthalaM)
Tamil: அந்த இடம் (aṉta iTam)
Malayalam: അവിടം (aviTaM)
English: that place
ఆందోళన
ఇప్పటి రాజకీయాల పరిస్ధితి ఆందోళనగా ఉంది
kannada: ಕ್ಷುಬ್ಧ (k$ubdha)
telugu: ఆందోళన (aMdooLana)
Tamil: பிரச்சனை (piraccanai)
Malayalam: ക്ഷുബ്ധം (k$ubdhaM)
English: agitated or troubled
ఆందోళన
వారు అక్కడ ఆందోళన మొదలు పెట్టారు
kannada: ಘೋಷಣೆ (ghoo$aNe)
telugu: ఆందోళన (aaMdooLana)
Tamil: அறிவிப்பு (aRivippu)
Malayalam: പ്രക്ഷോഭണം (pRak$oobhanaM)
English: agitation
ఆందోళన
ఇక్కడ ఆందోళన జరుగుతున్నది
kannada: ಅಶಾಂತಿ (aSaanti)
telugu: ఆందోళన (aaMdooLana)
Tamil: கிளர்ச்சி (kiLarcci)
Malayalam: വിക്ഷോഭം (vik$oobhaM)
English: agitation
ఆంబోతు
ఒక ఆంబోతు పరిగెత్తుకొస్తున్నది
kannada: ಗೂಳಿ (guuLi )
telugu: ఆంబోతు (aaMbootu)
Tamil: பெரியகாளை (periyakaaLai)
Malayalam: കൂറ്റന് (kuuRRan)
English: bull at rampage
ఆకర్షకం
అతని నడవడిక చాలా ఆకర్షకంగా ఉంది
kannada: ಆಕರ್ಷಣೀಯ (aakarSaNiiya)
telugu: ఆకర్షకం (aakar$kaM)
Tamil: கவருதல் (kavarutal)
Malayalam: ആകര്ഷകം (aakaR$akaM)
English: attraction
ఆకర్షణీయమైన
అతను ఆకర్షణీయమైన ముఖ లక్షణాలు కలవాడు
kannada: ಆಕರ್ಷಕವಾದ (aakar$akavaada)
telugu: ఆకర్షణీయమైన (aakar$aNiiyamaina)
Tamil: கவர்ச்சியான (kavarcciyaana)
Malayalam: ആകര്ഷകമായ (aakaR$akamaaya)
English: charming
ఆకర్షించు
అతను నడవడికతో అందరినీ ఆకర్షిస్తున్నాడు
kannada: ಆಕರ್ಷಿಸು (aakarSisu)
telugu: ఆకర్షించు (aakar$iMcu)
Tamil: கவர் (kavar)
Malayalam: ആകര്ഷിക്ക് (aakaR$ikkə)
English: attract
ఆకలి
నాకు బాగా ఆకలి అవుతున్నది
kannada: ಹಸಿವು (hasivu )
telugu: ఆకలి (aakali)
Tamil: பசி (paci)
Malayalam: വിശപ്പ് (viSappə)
English: hunger
ఆకలి మంట
పిల్లవాడు ఆకలి మంటతో బాధ పడుతున్నానని చెప్పాడు
kannada: ಹಸಿವೆ (hasive)
telugu: ఆకలి మంట (aakali maMTa)
Tamil: வயிறு எரிச்சல் (vayiRu ericcal)
Malayalam: വയറുകത്ത് (vyRukattə)
English: buring sensation due to hunger
ఆకలిగొను
అతను బాగా ఆకలిగొని ఉన్నాడు
kannada: ಹಸಿ (hasi)
telugu: ఆకలిగొను (aakaligonu)
Tamil: பசி (paci)
Malayalam: വിശക്ക് (viSkkə)
English: be hungry
ఆకస్మికంగా
అతను ఆమెను ఆకస్మికంగా కలిశాడు
kannada: ಆಕಸ್ಮಿಕ (aakasmika)
telugu: ఆకస్మికంగా (aakasmikaMgaa)
Tamil: எதிர்ப்பாராமல் (etirppaaraamal)
Malayalam: യദൃച്ഛയ (yadRəcchayaa)
English: accidentally
ఆకాంక్ష
చాలా కాలం ఎడబాటు తర్వాత ఆమె భర్తను కలుసుకోవాలని ఆకాంక్షతో ఎదురు చూస్తున్నది
kannada: ನಿರೀಕ್ಷಿಸು (niriik$isu )
telugu: ఆకాంక్ష (aakaaMk$a)
Tamil: ஆவல் (aaval)
Malayalam: ആകാംക്ഷിക്ക് (aakaaMk$ikkə)
English: long for