भारतीय भाषाओं द्वारा ज्ञान

Knowledge through Indian Languages

Dictionary

Hindi-Telugu Vyavaharik Laghu Kosh (CHD)

Central Hindi Directorate (CHD)

నిఘంటువు యొక్క పరిచయ పేజీల పరిశీలన కొరకు దయచేసి ఇక్కడ నొక్కండి
शब्दकोश के परिचयात्मक पृष्ठों को देखने के लिए कृपया यहाँ क्लिक करें
Please click here to view the introductory pages of the dictionary

< previous1234567892425Next >

नंगा

वि.

నగ్నము, దిసి మొల

नंबर

पुं.वि.

నంబరు

नंबरी

वि.

1. నంబరు గల 2. చెడ్డ పేరుగల

नंबरदार

पुं.

జమీందారు

नकटा

पुं.

1. ముక్కు తెగిన 2. సిగ్గు లేని 3. పరువు పోయిన

नकद (नकदी)

पुं.

నకదు, రొక్కము

नकल

स्त्री.

అనుకరణ, నకలు

नकली

वि.

నకలీ

नकसीर

स्त्री.

ముక్కునుండి రక్తము వచ్చే జబ్బు

नकाब

स्त्री.

మేలి ముసుగు

नकारना

अ.क्रि.

నిరాకరించుట

नकारा (नाकारा)

वि.

పనికిరాని, వ్యర్థమైన

नकेल

स्त्री.

ముక్కుతాడు

नक्कारखाना

पुं.

నగారాస్థలము

नक्काशी

स्त्री.

నగిషీ

नक्शा

पुं.

పటము

नक्शानवीस

पुं.

పటములు గీయువాడు

नक्षत्र

पुं.

నక్షత్రము

नख

पुं.

నఖము, గోరు

नखरा

पुं.

1. ఒయ్యారము 2. పై-పై తిరస్కారము
< previous1234567892425Next >

Languages

Dictionary Search

Loading Results

Quick Search

Follow Us :   
  भारतवाणी ऐप डाउनलोड करो
  Bharatavani Windows App