logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Telugu-English Dictionary & Word Usage

అందగత్తె
ఆమె అందగత్తె
aMdagatte
(nn)

అందమైన
అది అందమైన పర్వతం
aMdamaina
(adj)

అందమైన
ఆ అందమైన కళ్ళను గుచ్చిగుచ్చి చూశాను
aMdamaina
(adj)

అందమైన
పువ్వులన్నీ చాలా అందమైనవి
aMdamaina
(adj)

అందమైన
ఆమె అందమైన స్త్రీ
aMdamaina
(comp n)

అందమైన
అందమైన చిత్రం
aMdamaina
(adj)

అందమైన
అతనికి అందమైన ఇల్లు ఉంది
aMdamaina
(adj)

అందమైనకంఠహారం
అందమైన కంఠహారం ఆమె ధరించింది
aMdamaina kaMTha haaraM
(nn)

అందరికీ
ఈ రోజు అందరికీ సెలవు దినం
aMdarikii
(adj)

అందరూకలిసి
పిల్లలు అందరూకలిసి ఆడుతున్నారు
amdaruukalisi
(comp vb)


logo