logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Telugu-English Dictionary & Word Usage

అంతర్గత
అంతర్గత కలహాలను అణిచివేశారు
aMtargata
(adj)

అంతర్గత కుమ్ములాట
అంతర్గత కుమ్ములాటలవల్ల పని జరగడం లేదు
aMtargatakummulaTa
(comp n)

అంతర్గతరహస్యం
నాకు అంతర్గతరహస్యం తెలియదు
aMtargatarahasyaM
(comp n)

అంతర్గతశక్తి
వీటిని అంతర్గత శక్తి వల్ల సాధించారు
aMtargataSakti
(comp n)

అంతర్జాతీయ
మేం అంతర్జాతీయ విషయాలు చర్చించాం
aMtarjaatiiya
(adj)

అంతర్దృష్టి
గుడ్డివారు అంతర్దృష్టితో నడుచుకుంటారు
aMtardRu$Ti
(comp n)

అంతర్భాగం
తొట్టి ఇల్లు అంతర్భాగంలో బ్రాహ్మణ స్త్రీ విలపిస్తున్నది
aMtarbhaagaM
(comp n)

అంతర్భావం
ఆ కథలోని అంతర్భావం ఏమిటి?
aMtarbhaavaM
(comp n)

అంతర్ముఖం
అతను అంతర్ముఖ తత్వం కలవాడు
aMtarmukhaM
(adj)

అంతవరకు
అంతవరకు ఉన్న పనులు నేను చూస్తాను
aMtavaraku
(adv)


logo