logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Telugu-English Dictionary & Word Usage

అణుగు
పాత్ర కిందపడి అణిగిపోయింది
aNugu
(vi)

అణుబాంబు
హిరోషియా, నాగసాకిల మీద అణుబాంబు వేసింది
aNubaaMbu
(comp n)

అణుయుద్ధం
అణుయుద్ధం చాలా భీకరమైనది
aNuyuddhaM
(comp n)

అణువు
వస్తువులు అన్నీ చిన్న చిన్న అణువులతో నిర్మాణం అవుతాయి
aNuvu
(nn)

అణువు
పదార్థంలో అణువు కనిష్ట భాగం
aNuvu
(nn)

అణ్వాయుధం
భూమి మీద అణ్వాయుధాలతో యుద్ధం మొదలు పెట్టారు
anvaayudhaM
(comp n)

అతను
అతను నా కొత్త స్నేహితుడు.
atanu
(nn,pron)

అతి
అతి అయిన ఆశ మంచిదికాదు
ati
(adj)

అతి
మేం అతి చలి వలన వణుకుతున్నాం
ati
(adj,pfx)

అతికించు
పిల్లలు ప్రకటనలను అంటిస్తున్నారు
atikiMcu
(vt)


logo