logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Telugu-English Dictionary & Word Usage

హంతకుడు
హత్య చేసి హంతకుడు తప్పించుకున్నాడు
haMtakuDu
(nn)

హంతకుడు
రాజన్ హంతకుడ్ని ఇంతవరకు కనుగొనలేకపోయారు
haMtakuDu
(nn)

హంస
నలచరిత్రలో హంస దూతగా పనిచేసింది
haMsa
(nn)

హంస
నలుని చరిత్రలో హంస ఒక ముఖ్యమైన పాత్ర
haMsa
(nn)

హంస
ఆమె హంస చిత్రం గీశాడు
haMsa
(nn)

హక్కు
ప్రతి పౌరుడికి చాలా హక్కులు ఉన్నాయి.
hakku
(nn)

హజ్
వారు హజ్ యాత్ర ప్రారంభించారు
haj
(nn)

హఠయోగం
అతనికి హఠయోగం చేయడం తెలుసు
haThayoogaM
(comp n)

హఠాత్తుగా
హఠాత్తుగా ఒక మనిషి దూకి వచ్చాడు
haThaattugaa
(adv)

హత్య
హత్య జరిగినప్పుడు రాత్రి రెండు గంటలయ్యింది
hatya
(nn)


logo