logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Telugu-English Dictionary & Word Usage

ఫకీరు
ఫకీరు ఆ దారిలో వచ్చాడు
phakiiru
(nn)

ఫలం
అతని తప్పులకు ఫలాన్ని అనుభవించాడు
phalaM
(nn)

ఫలం
ఒక్క ఫలమూ లేని చెట్టు
phalaM
(nn)

ఫలకం
అతడు ఫలకంపై కూర్చొన్నాడు
phalakaM
(nn)

ఫలప్రదమైన
ఫలప్రదమైన కొన్ని మందులు తీసుకొన్నాడు
phala pradamaina
(adj)

ఫలవృక్షం
ఫలవృక్షానికి ఫలాలు వచ్చాయి
phala vRuk$haM
(comp n)

ఫలించు
అతని ప్రవచనాలు ఫలించాయి
phaliMcu
(vi)

ఫలించు
అతని ప్రవచనాలు ఫలించాయి
phaliMcu
(vi)

ఫలితం
పరీక్ష ఫలితం బయటకు వచ్చింది
phalitaM
(nn)

ఫలితంలేని
ఫలితంలేని పనులు చేశాడు
phalitaM leeni
(adj)


logo