logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Telugu-English Dictionary & Word Usage

దంచు
అమ్మ వడ్లను దంచుతున్నది
daMcu
(vb)

దండ
సీత మెడలో దండ వేసుకొంది
daMDa
(nn)

దండం
అతను గురువుకు దండం పెట్టాడు
daMDaM
(nn)

దండంపెట్టు
అతను మళ్ళీ దండంపెడుతూ వచ్చాడు
daMDaMpeTTu
(comp vb)

దండంపెట్టు
అమ్మాయిలు దండం పెట్టుకొంటున్నారు
daMDaMpeTTu
(comp vb)

దండకడియం
సీత దండకడియం వేసుకుంది
daMDakaDiyaM
(nn)

దండన
విద్యార్ధికి దండన విధించారు
daMDana
(nn)

దండపాణి
యముడికి దండపాణి అని పేరు
daMDa paaNi
(comp n)

దండించు
అందరూ అతన్ని దండిస్తున్నారు
daMDiMcu
(vt)

దండు
దండు ఆ కోటను విడిచిపోయింది
daMDu
(nn)


logo