logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Telugu-English Dictionary & Word Usage

తంగేడు చెట్టు
తంగేడు చెట్టు నిండా పూలు పూశాయి
taMgeeDu ceTTu
(comp n)

తండాన్ జాతి
అతడు తండాన్ జాతికి చెందినవాడు
taMDaan jaati
(nn)

తంతివార్త
అతను బయలుదేరానని తంతివార్త పంపాడు
taMtivaarta
(comp n)

తంత్రం
అది నడపాలి అంటే తంత్రం తెలిసి ఉండాలి.
taMtraM
(nn)

తంత్రం
అతను ఒక తంత్రం ప్రయోగించాడు
taMtraM
(nn)

తంత్రజ్ఞుడు
చాణుక్యుడు ఒక తంత్రజ్ఞుడు
taMtrajñuDu
(nn)

తంత్రజ్ఞుడు
అతడు ఒక తంత్రజ్ఞుడు
taMtrajñuDu
(nn)

తంత్రవిద్య
మాధవుడు తంత్రవిద్యను చూపాడు
taMtravidya
(comp n)

తంత్రి
వీణ తంత్రులను ఆమె మీటింది
taMtri
(nn)

తంబకాయ
మా ఇంట్లో తంబకాయ తో కూర చేశారు
taMba kaaya
(nn)


logo