logo
भारतवाणी
bharatavani  
logo
Knowledge through Indian Languages
Bharatavani

Telugu-English Dictionary & Word Usage

ఆ పుస్తకం నాది
aa
(nn,pron)

ఆ తరహా
నేను ఆ తరహా కవితలు కొన్ని చూశాను
aa tarahaa
(adj)

ఆ దారిగుండా
ఆ దారిగుండా పోతే బడి వస్తుంది
aa daariguMDaa
(adv)

ఆ ప్రకారం
ఆ ప్రకారం అక్కడికి వెళ్ళి ఉండాల్సింది
aa prakaaraM
(NP)

ఆ ప్రకారం
అతను ఆ ప్రకారం చేయలేదు
aa prakaaraM
(adv)

ఆ రోజు
ఆ రోజు అక్కడ ఎవ్వరూ లేరు
aa rooju
(adv)

ఆ విధం
నేను ఆ విధంగా ఎన్నో చేసి చూశాను
aa vidhaM
(adj)

ఆ స్థలం
నాకు ముందే ఆ స్థలం తెలుసు
aa sthalaM
(nn)

ఆందోళన
ఇప్పటి రాజకీయాల పరిస్ధితి ఆందోళనగా ఉంది
aMdooLana
(nn)

ఆందోళన
వారు అక్కడ ఆందోళన మొదలు పెట్టారు
aaMdooLana
(nn)


logo