logo
भारतवाणी
bharatavani  
logo
భారతీయ భాషల ద్వారా జ్ఞానం
Bharatavani

Glossary of Evaluation Terms : (English-Telugu)
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z

Bio-Data
వ్యక్తిగత వివరాలు

Biographical Data Blank
వ్యక్తిగత దత్తాంశ వివరాలు

Biserial Correlation
ద్విశ్రేణీ సహసంబంధం

Biserial Correlation Coefficient
ద్విశ్రేణీ సహసంబంధ గుణకం

Bivariate Correlation
ద్వివిచలన సహసంబంధం

Bivariate Distribution (of scores)
ద్వివిచలన వితరణ

Bivariate Frequency Table
ద్వివిచలన పౌనఃపున్యపట్టిక

Bivariate Population
ద్వివిచలన జనాభా

Blind Guessing
గుడ్డిగా ఊహించడం

Blue Print
రేఖాత్మక ప్రణాళిక


logo