Telugu-English Dictionary & Word Usage (CIIL)
Central Institute of Indian Languages (CIIL)
పంగజాపు
అతను కాళ్ళు పంగజాపాడు
kannada: ಕಾಲಗಲಿಸು (kaalagalisu)
telugu: పంగజాపు (paMgajaapu)
Tamil: கால்விரி (kaalviri)
Malayalam: കവയ്ക്ക് (kavaykkə)
English: set legs apart
పంచ
పంచ పాండవులు అడవికి వెళ్ళారు
kannada: ಪಂಚ (panca)
telugu: పంచ (paMca)
Tamil: பஞ்ச (pañca)
Malayalam: പഞ്ച (pa~ca)
English: five
పంచతంత్రం
అమ్మమ్మ పంచతంత్ర కథలు చెప్పింది
kannada: ಪಂಚ ತಂತ್ರ (panca tantra)
telugu: పంచతంత్రం (paMca taMtraM)
Tamil: பஞ்சதந்திரம் (pañcataṉtiram)
Malayalam: പഞ്ചതന്ത്രം (pa~catantRaM)
English: panchathantra (a treatise on ethics)
పంచదార
టీచేయడానికి పంచదార కావాలి
kannada: ಸಕ್ಕರೆ (sakkare)
telugu: పంచదార (paMcadaara)
Tamil: ஜீனி (jiini)
Malayalam: പഞ്ചസാര (pa~csara)
English: sugar
పంచభూతం
ఆమె పంచభూతాలను పూజించింది
kannada: ಪಂಚ ಭೂತ (panca bhuuta)
telugu: పంచభూతం (paMca bhuutaM)
Tamil: பஞ்ச பூதம் (pañca puutam)
Malayalam: പഞ്ചഭൂതം (pa~cabhuutaM)
English: five elements namely earth water sky light & air
పంచవాద్యం
మేం పంచవాద్య మేళం శబ్దం విన్నాం
kannada: ಪಂಚ ವಾದ್ಯ (panca vaadya)
telugu: పంచవాద్యం (paMca vaadyaM)
Tamil: பஞ்சவாத்யம் (pañcavaatyam)
Malayalam: പഞ്ചവാദ്യം (pa~cavaadyaM)
English: five kinds of musical instruments
పంచాంగం
ఈ పంచాంగం ఈ సంవత్సరానిది
kannada: ಕ್ಯಾಲೆಂಡರ್ ( kyaalenDar)
telugu: పంచాంగం (paMcaaMgaM)
Tamil: நாள்காட்டி (ṉaaLkaaTTi)
Malayalam: കലണ്ടര് (kalaNTaR)
English: calendar
పంచాంగం
ఆమె పంచాంగం చూసింది
kannada: ಪಂಚಾಂಗ (pancaanga)
telugu: పంచాంగం (paMcaaMgaM)
Tamil: பஞ்சாங்கம் (pañcaaŋkam)
Malayalam: പഞ്ചാംഗം (pa~caamgaM)
English: calendar
పంచాగ్ని
ఆమె పంచాగ్ని మధ్య తపస్సు చేసింది
kannada: ಪಂಚಾಗ್ನಿ (pancaagni)
telugu: పంచాగ్ని (paMcaagni)
Tamil: பஞ்ச அக்னி (pañca akni)
Malayalam: പഞ്ചാഗ്നി (pa~cagni)
English: five fires including the sun which a devotee performs during penance
పంచాయతీ
అతను పంచాయతీని పాలించాడు
kannada: ಪಂಚಾಯತಿ (pancaayati)
telugu: పంచాయతీ (paMcaayatii)
Tamil: பஞ்சாயத்து (pañcaayattu)
Malayalam: പഞ്ചായത്ത് (pa~caayattə)
English: Panchayat
పంచుకొను
వాళ్ళు జీవితాన్ని పంచుకుంటున్నారు
kannada: ಹಂಚು (hancu)
telugu: పంచుకొను (paMcukonu)
Tamil: பங்கிடு (paŋkiTu)
Malayalam: പങ്കിട് (paŋkiTə)
English: share
పంచె
గుడిలోని పూజారి పంచె కట్టుకొని నడిచాడు
kannada: ಮಡಿಪಂಚೆ (maDipance)
telugu: పంచె (paMce)
Tamil: பஞ்சகச்சம் கட்டு (pañcakaccam kaTTu)
Malayalam: തറ്റുടുക്ക് (taRRuTukkə)
English: wear cloth tucked
పంచె
అతడు పంచె కట్టాడు
kannada: ಪಂಚೆ (pance)
telugu: పంచె (paMce)
Tamil: வேட்டி (veeTTi)
Malayalam: മുണ്ട് (muNTə)
English: traditional malayalee clothing (stretch of white cloth worn wrapped round the waist like a sheet)
పంచెకట్టు
అతడు పంచెకట్టు వేశాడు
kannada: ಪಂಚೆ ಉಡು (pance uDu)
telugu: పంచెకట్టు (paMce kaTTu)
Tamil: முண்டுக்கட்டு (muNTukkaTTu)
Malayalam: മുണ്ടുടുക്ക് (muNTuTukkə)
English: wear Mundu
పంచేద్రియాలు
అతను పంచేద్రియాలను అదుపులో పెట్టుకొన్నాడు
kannada: ಪಂಚೇಂದ್ರಿಯಗಳು (panceendriyagaLu)
telugu: పంచేద్రియాలు (paMceeMdriyaalu)
Tamil: ஐம்புலன்கள் (aimpulankaL)
Malayalam: പഞ്ചേന്ദ്രിയങ്ങള് (pa~ceentRiyaŋŋaL)
English: five organs of sense namely eye ear nose mouth and skin
పంజరం
పాప పంజరం తెరిచింది
kannada: ಪಂಜರ (panjara)
telugu: పంజరం (paMjaraM)
Tamil: கூண்டு (kuuNTu)
Malayalam: കൂട് (kuuTə)
English: cage (enclosure for birds)
పంట
ఈ సంవత్సరం పంట చాలా అన్యాయంగా ఉంది
kannada: ಬೆಳೆ (beLe)
telugu: పంట (paMta)
Tamil: விளைச்சல் (viLaiccal)
Malayalam: വിളവ് (viLavə)
English: crop
పంటిచిగురు
పాపకు పంటిచిగురు నొప్పిపెడుతున్నది
kannada: ಒಸಡು (osaDu)
telugu: పంటిచిగురు (paMTiciguru)
Tamil: பல்லீறு (palliiRu)
Malayalam: ഊന് (uunə)
English: gum
పంటిచిగురు
పాప పంటిచిగురు వాచింది
kannada: ಕರ್ಣನಾಳ (karNanaaLa)
telugu: పంటిచిగురు (paMTiciguru)
Tamil: செவிக்குழி (cevikkuzi)
Malayalam: കര്ണ്ണനാളം (kaRNNannaaLaM)
English: ear canal
పంటిచిగురు
పంటిచిగురులో నొప్పిగా ఉంది
kannada: ವಸಡು (vasaDu )
telugu: పంటిచిగురు (paMTiciguru)
Tamil: பல்லீறு (paliiRu)
Malayalam: ദന്തമൂലം (dantamuulaM)
English: gum of the tooth